Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:10 pm IST

Menu &Sections

Search

మహేష్ అభిమాని మృతి..కారణం అదే!

మహేష్ అభిమాని మృతి..కారణం అదే!
మహేష్ అభిమాని మృతి..కారణం అదే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొంతమంది స్టార్ హీరో అభిమానులు చేస్తున్న అత్యుత్సాహంతో అటు హీరోలు, కుటుంబ సభ్యులు ఇబ్బందుల పాలు అవుతున్నారు.  ఆ మద్య ఓ హీరో వీరాభిమాని మరో హీరో అభిమానిని దారుణంగా పొడిచి చంపిన ఘటన ఎప్పటికీ మరువలేం.  అలాగే కొన్ని సార్లు హీరోల ఫ్లెక్సీ ల పై కూడా వివాదాలు రావడం కొట్టుకోవడం..పోలీస్ స్టేషన్ కి వెళ్లడం చూశాం.  మరి  కొంత మంది అభిమానుతు తమ అభిమాన హీరో పోస్టర్లు, ఫ్లెక్సీలు కట్టే సమయంలో కరెంట్ షాక్, అగ్ని ప్రమాదం సంబవించి చనిపోయారు. 

తాజాగా టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా నేడు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా సినిమా ఫ్లెక్సీ కడుతూ మహేశ్ అభిమాని ఒకరు మృతి చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జరిగింది. 

చిన్ననాటి నుంచి మహేష్ బాబు అంటే ఎంతో అభిమానించే మురళీకృష్ణ థియేటర్లో  నేడు ‘మహర్షి’రిలీజ్ సందర్భంగా  ఎర్రంశెట్టి రాజీవ్ (26) ఫ్లెక్సీ కడుతున్న సమయంలో పక్కన కరెంట్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


maharshi-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు