Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 6:08 pm IST

Menu &Sections

Search

శ్రీకాంత్ మరో జగపతిబాబు అవుతాడా

శ్రీకాంత్ మరో జగపతిబాబు అవుతాడా
శ్రీకాంత్ మరో జగపతిబాబు అవుతాడా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీని ఎప్పుడూ హీరోయిన్ల కొరత విలన్ల కొరత వేధిస్తూనే ఉంటుంది.ఎంతమంది హీరోయిన్లు విలన్లు వచ్చినా కానీ వాళ్ళు రెండు మూడు సినిమాలకే మొహం మొత్తేయడంతో కొత్త హీరోయిన్ల కోసం విలన్ల కోసం దర్శకులు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. 


ఇక హీరోలు కూడా అవకాశాలు తగ్గిపోవడంతో విలన్లుగా మారిపోతున్నారు. హీరో జగపతిబాబు లెజెండ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టైలిష్ విలన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళ హీరో ఆది పినిశెట్టి సరైనోడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచిపేరే తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీకాంత్ చేరబోతున్నాడు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న యుద్ధం శరణం సినిమాలో శ్రీకాంత్ విలన్గా నటిస్తున్నాడు. 


ఈ సినిమా హిట్టైతే మాత్రం శ్రీకాంత్ మరిన్ని సినిమాల్లో జగపతి బాబులా విలన్ గా కనపడే అవకాశం ఉంది. సినిమా ఫ్లాపైతే మాత్రం అవకాశాలు రావటం కష్టం. మరి శ్రీకాంత్ విలన్ గా ఎలా ఉంటాడో తెలియాలంటే సెప్టెంబర్ 8 వరకు ఆగాల్సిందే. 


hero-srikanth
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

While working on my book Process: The Writing Lives of Great Authors, I found that even for the best writers in the world, getting started can be the hardest part.