Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:19 pm IST

Menu &Sections

Search

భయపెడుతున్నాడా..? హెచ్చరిస్తున్నాడా?

భయపెడుతున్నాడా..? హెచ్చరిస్తున్నాడా?
భయపెడుతున్నాడా..? హెచ్చరిస్తున్నాడా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒకప్పుడు మనిషి మనిషితో కలిసిమెలిసి ఉండేవాడు. సంతోషమొచ్చినా, బాదొచ్చినా పంచుకునేవాడు... ఎప్పుడైతే చేతిలో ఇమిడిపోయే సెల్ వచ్చిందో అప్పుడే మనిషీలైఫ్ పూర్తిగా మారిపోయింది. బంధాలకు, బాంధవ్యాలకు దూరం అయ్యాడు. నెట్ కు బానిసగా మారిపోతున్నాడు. 24 గంటలు నెట్ ప్రపంచంలో మునిగిపోయి ఉండే మనిషి మనుగడ ప్రశ్నర్ధకంగా మారే పరిస్థితి వచ్చింది.


కత్తికి రెండువైపులా పదును ఉంటుంది అన్నట్టే.. నెట్ వలన కూడా రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. మంచి ఉపయోగిస్తే మంచి జరుగుతుంది. దాన్ని చెడు పనులకోసం ఉపయోగిస్తే చెడు జరుగుతుంది. చాలామంది నెట్ ను అవసరం ఉన్నదానికంటే అనవసరమైన వాటికోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వీడియో గేమ్ ల పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు దీనికంటే బలమైన... గేమ్ మనిషి ఆడబోతున్నాడట. దానివలన మానవ ప్రపంచానికే ముప్పు రాబోతుందని హెచ్చరిస్తున్నాడు రంగం హీరో జీవా.


జీవా హీరోగా చేస్తున్న కీ సినిమా ఈ అంశం చుట్టూనే ఉండబోతున్నది. మనిషి సాంకేతికంగా ఎదుగుతూ... తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడనే విషయాన్ని కీ సినిమాలో చూపించబోతున్నారు. అప్పట్లో రంగం సినిమా మీడియా రంగాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో... ఇప్పుడు రాబోతున్న కీ కూడా అలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు దర్శక నిర్మాతలు.


key-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Ramana is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Ramana’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..