కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. తన అందాలతో అభిమానులను మత్తులోకి దింపగలదు. తనకు అభిమానులు లెక్కలేనంత మంది ఉన్నారు.  పదిహేనేళ్ళ క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కత్రినా ఇప్పటివరకూ హీరోయిన్ గా కొనసాగడం ఒక గొప్ప విషయం అయితే ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ ఫ్యాన్  ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండడం మరో గొప్ప విషయం.


తాజాగా కత్రిన ప్రముఖ మ్యాగజైన్ ఎలి కోసం ఫోటో షూట్ లో పాల్గొంది.  ఆ గ్లామరస్ ఫోటో షూట్ నుండి ఒక ఫోటోను మాత్రమే తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది కానీ ఎలి ఇండియా వారు మరి కొన్ని క్రేజీ ఫోటోలను తమ అధికారిక ఇన్స్టా పేజ్ ద్వారా షేర్ చేశారు. ఒక ఫోటోకు ఇలా క్యాప్షన్ ఇచ్చారు. "కత్రినా కైఫ్ మా మే నెల కవర్ స్టార్.  రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో కత్రినా తనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు." ఇక ఫోటో చూస్తే అదిరిపోయింది. 


మిక్స్ అండ్ మ్యాచ్ లో కిరాక్ బికినీ ధరించింది. ఎల్లో.. పింక్ కాంబి నేషన్ లో టాప్.. రెడ్ కలర్ బాటం తో పైన ఒక స్టోల్ లాంటి దాన్ని అలా వేసుకుంది.  కాస్త గజిబిజిగా స్టైలింగ్ చేసిన లూజ్ హెయిర్ తో తల వెనక్కు వాల్చి ఓ ఘాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  ఈ ఫోటోలో బికినీకి వేలాడే రెండు స్ట్రాప్స్ మధ్యలో నాభి అందాలను ప్రదర్శించింది.  హాట్ నెస్ ఈ రేంజ్ లో ఉంది కాబట్టే కత్రినాను 21 మిలియన్ల నెటిజనులు ఎంతో శ్రద్ధగా ఫాలో అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: