Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 5:09 am IST

Menu &Sections

Search

‘మహర్షి’ సినిమా అతనికి కచ్చితంగా పునర్జన్మ లాంటిదే..?

‘మహర్షి’ సినిమా అతనికి కచ్చితంగా పునర్జన్మ లాంటిదే..?
‘మహర్షి’ సినిమా అతనికి కచ్చితంగా పునర్జన్మ లాంటిదే..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ఇటీవల విడుదలైంది. తన కెరియర్ లో 25వ సినిమా అయినా ‘మహర్షి’ విడుదలయ్యిన ప్రతి చోట సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ మహేష్ బాబు కి ఫ్రెండ్ పాత్రలలో నటించాడు.

maharshi

అయితే గత కొంత కాలం నుండి కమెడియన్ అల్లరి నరేష్ చేస్తున్నావా సినిమాలు ఫ్లాప్ అవడంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రయోగాత్మకంగా స్టార్ హీరో పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన అల్లరి నరేష్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ ఈ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం నా జీవితానికి ఒక చక్కటి మార్గాన్ని వెతుకుంటున్న సమయంలో 2002 మే10వ తేదీ ఇదే రోజున అల్లరి చిత్రంతో నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే ఆ చిత్రంలో రవి అనే పాత్ర పోషించాను.

maharshi

మల్ళీ అదే రోజు మహర్షి సినిమాలోనూ రవి అనే పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఇప్పటివరకు నేను మొత్తం 55 సినిమాలు పూర్తి చేసుకున్నాను. మహర్షి సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం కష్టపడ్ద ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. మొత్తం మీద అల్లరినరేష్ వ్యాఖ్యలు వింటున్న చాలామంది ఖచ్చితంగా ‘మహర్షి’ సినిమా అల్లరి నరేష్ కి పునర్జన్మ లాంటిదని అంటున్నారు సినిమా విశ్లేషకులు.


maharshi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ ఎన్టీఆర్ నటన తో పోటీపడుతున్న హీరో విశాల్..?
సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయిన న్యాచురల్ స్టార్ నాని..?
బాబు కి సవాల్ విసిరిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!
వచ్చే సంక్రాంతి సీజన్ కి బాక్సాఫీస్ దగ్గర పోటీపడే సినిమాల లిస్ట్..!
పెదనాన్న కృష్ణం రాజు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభాస్…!
వందగొడ్లని తిన్న చంద్రబాబు - చీరాల రాజకీయం గాలివాన దెబ్బకి డిజాస్టర్ !!
హాట్ సీట్ : బనగానపల్లె లో జగన్ పాగా !
హాట్ సీట్ : వెంకన్న ఆశీస్సులతో గట్టెక్కిన వైసీపీ !
సోషల్ మీడియాలో జగన్ ని పొగడ్తలతో ముంచెత్తిన మహేష్ బాబు..!
మరోసారి తన పెద్ద మనసును చాటిన అల్లు అర్జున్..!
నాగబాబు ని బాగా దెబ్బ కొట్టింది అతడే..?
బాబాయ్ పవన్ ఓటమిపై అబ్బాయి చరణ్ షాకింగ్ కామెంట్స్..!
ఇది రాంగోపాల్ వర్మ టైం అంటున్న నెటిజన్లు..?
పవన్ ఓటమి పై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..!
హాట్ యాంకర్ అనసూయ కి దారుణ అవమానం..?
హాట్ సీట్ : హిందూపురం లో బాలయ్య జయభేరి !
హాట్ సీట్ : ధర్మవరంలో జెండా ఎగరేసిన వైకాపా
హాట్ సీట్ : నగరిలో రోజా రాజసం
హాట్ సీట్ : కుప్పంలో బాబు సీటు సేఫ్
హాట్ సీట్ : తాడిపత్రిలో జేసీకి చుక్కెదురు !
రాప్తాడులో కూలిన పరిటాల కోట !
రాజంపేటలో కూడా జగనే రారాజు !
పులివెందుల నుండి వేట మొదలెట్టిన జగన్ మోహన్ రెడ్డి !
జమ్మలమడుగులో పార్టీ జెండా మారిందోచ్చ్ !
వైసీపీకి పులివెందులని మించిన కంచుకోట ప్రొద్దుటూరు !
జబర్దస్త్ షో కి ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?
కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తాను అంటున్న ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తర్వాత ఏం చేస్తావ్ ప్రభాస్ అంటున్న అనుష్క..!
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
ఇంకో డైరెక్టర్ తో సినిమా ఒప్పేసుకున్నా ఎన్టీఆర్..?
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
About the author

Kranthi is an independent writer and campaigner.