Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 5:05 am IST

Menu &Sections

Search

"సైరా" "ఆర్ ఆర్ ఆర్" లో "భాగమతి"...?

"సైరా" "ఆర్ ఆర్ ఆర్" లో "భాగమతి"...?
"సైరా" "ఆర్ ఆర్ ఆర్" లో "భాగమతి"...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
"భాగమతి" సక్సెస్ తర్వాత అనుష్క కొత్త సినిమాల విషయంలో ఎంతకీ క్లారిటీ రావడం లేదు. అయితే కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ నిర్మాణంలో నూతన దర్శకుడు తెరకెక్కించే సినిమాతో పాటు "సైలెన్స్" అనే ఇండో అమెరికన్ ఫిలిం మాత్రమే అనుష్క ఒప్పుకున్నట్టు ఇప్పటిదాకా ఉన్న అప్ డేట్. తాజాగా మరో రెండు చారిత్రాత్మక సినిమాలలో "అనుష్క" నటించబోతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో తెగ హల్‌చల్ చేస్తున్న వార్త. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "సైరా" అని సమాచారం. 


దాని ప్రకారం "సైరా నరసింహరెడ్డి"లో ఒక థీమ్ సాంగ్ కోసం అనుష్క ఓకే చెప్పినట్టుగా తెలిసింది. అయితే టీమ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. స్వీటీ గతంలో చిరుతో "స్టాలిన్" లో ఓ స్పెషల్ సాంగ్ కోసం కాలు కదిపింది. దాని తర్వాత ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు. "సైరా" తర్వాత "ఆర్ ఆర్ ఆర్" లోను చాలా కీలకంగా అనిపించే ఓ క్యారెక్టర్ కూడా స్వీటీ చేయబోతున్నట్టు మరో న్యూస్. 


"బాహుబలి" రెండు భాగాలూ "విక్రమార్కుడు" ఇలా అనుష్కతో రాజమౌళి కాంబినేషన్ మంచి బాండింగ్ సెట్ చేసింది. సో జక్కన్న అడిగితే అనుష్క కాదనే ప్రసక్తి ఉండకపోవచ్చు. ఇదీ అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనక నిజమైతే రెండు సినిమాలకు మరో ఆకర్షణ తోడవుతుంది. మరీ ఈ రెండు బారీ ప్రాజెక్ట్స్ కి సంబందించిన అప్‌డేట్ అనుష్క స్వయంగా ఇస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.


anushka
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
`కౌశల్య కృష్ణమూర్తి` సినిమాతో టాలీవుడ్ హీరోయిన్స్‌ని క్లీన్ బౌల్డ్ చేయబోతున్న ఐశ్వర్యా రాజేష్..!
అందుకే నాని 'నేచురల్' స్టార్..!
ఆగస్ట్ 2న 'రణరంగం' మొదలు పెట్టబోతున్న శర్వానంద్.!
ఆయన అనుకున్నది చేసే వరకు వదిలి పెట్టడు అందుకే ఇంటికెళ్ళి ఏడ్చా..'సాయి పల్లవి'.
ఫ్లాప్స్ తీయడంలో గురువును ఫాలో అవుతున్న తేజ.
కాపీ కొట్టినా హిట్ కొట్టలేకపోయిన 'సీత'..!
అనుష్క సైలెంట్‌గా ఎందుకుంది...!
 				'అనురాగ్ కశ్యప్' కూతురిని రేప్ చేస్తామంటున్న 'మోడీ' ఫాలోవర్స్...ఎందుకు..!
'దంగల్' స్పూర్తితో 'కౌశల్య కృష్ణమూర్తి'.
తేజ రాంగ్ ఛాయిస్ బెల్లం కొండ శ్రీనివాస్ అందుకే 'సీత' సినిమా....!
నానీ 'హీరోయిన్' కి దురదృష్టం వెంటాడుతున్నా అవకాశాలు వస్తున్నాయి అందుకేనా...!
తట్టుకోవడం నా వల్ల కావడం లేదు...రష్మిక మందన్న.
దేవరకొండ తమ్ముడు-జీవిత రాజశేఖర్ కూతురు జంటగా పరిచయమవుతున్న 'దొరసాని'..!
నా గ్లామర్‌తో ఛాన్సులొస్తున్నాయిగా..ఇంక ఫ్లాప్‌లొస్తే ఏంటి..!
స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్ కోలీవుడ్ లో దూసుకుపోతున్న పవర్ స్టార్ హీరోయిన్..!
నిర్మాతల పద్దతి నచ్చలేదు..అక్షయ్ కుమార్ అంటే కూడా..అందుకే దర్శకత్వం నుండి తప్పుకున్నా..రాఘవ లారెన్స్.
బన్నీ ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు..!
యంగ్ హీరో రాజ్ తరుణ్ మళ్ళీ స్టార్ట్ చేశాడు.
బిగ్ బాస్-3 లేటెస్ట్ అప్‌డేట్స్..!
ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శీను చేతిలో ఒక్క సినిమా కూడా లేదా..!
దిల్ రాజు బ్యానర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-సాయి మాధవ్ బుర్రా సినిమా..!
రెజీనాతో చాలా సీక్రెట్ గా అడవి శేష్..!
సమంత "ఓ బేబి"ఫస్ట్ లుక్ అధిరిపోయింది.
న్యూమరాలజీని నమ్ముకున్న మెగా హీరో వర్కౌట్ అయిందా..!
జూనియర్ 'శ్రీహరి' రాబోతున్నాడు.
గాంధీని చంపిందెవరో ఈ బయోపిక్ లో చూపించబోతున్నాం.
'కాంచన' కి రెండింతలు అంటున్న ప్రభుదేవా..!
ఎంటీవీ 'ఏస్ ఆఫ్ స్పేస్' సెకండ్ సీజన్ కు హోస్ట్ గా 'రానా'..
ఇగో ఏమాత్రం లేని 'చిరు'..అందుకేగా మెగాస్టార్ అయ్యారు.
రీమిక్స్ సాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే 'వాల్మీ'కి నుండి బయటకు వచ్చేశా..! DSP.
నాది ఒక యావరేజ్ బ్రెయిన్..అందుకే వరుసగా హిట్ సినిమాలు తీయలేకపోతున్నా..!  తేజ
హీరోగా సక్సస్ అవ్వాలనుకున్న 25 సంవత్సరాల నా కల నెరవేరింది అంటున్న దర్శకుడు..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.