Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 2:43 pm IST

Menu &Sections

Search

యంగ్ హీరోలు ఆ హీరోయిన్ కోసం ఎగబడుతున్నారు ..!

యంగ్ హీరోలు ఆ హీరోయిన్ కోసం ఎగబడుతున్నారు ..!
యంగ్ హీరోలు ఆ హీరోయిన్ కోసం ఎగబడుతున్నారు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రష్మిక మందాన ఇప్పుడు అందరికి కావాల్సిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. గీత గోవిందం'తో యూత్‌కి హార్ట్‌త్రోబ్‌గా మారిన రష్మిక మందాన ఇపుడు అగ్ర హీరోయిన్‌గా ఎదిగే దిశలో వెళుతోంది. మహేష్‌, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు కూడా ఆమెని ఏరి కోరి తమ సినిమాలో పెట్టుకున్నారు. ఒక్కసారి ఆ చిత్రాలు విడుదలయ్యాయంటే ఇక రష్మిక టాప్‌ హీరోయిన్‌ రేసులో ముందుకి దూసుకుపోయినట్టే.


ఇంకా ఆమెకి స్టార్‌ స్టేటస్‌ రాలేదు కనుక ఇప్పుడు అదృష్టం పరీక్షించుకోవాలని కొందరు యువ హీరోలు తమ చిత్రాల కోసం ఆమెని సంప్రదిస్తున్నారు. అయితే ఇప్పుడామె యువ హీరోలు, మిడిల్‌ రేంజ్‌ హీరోలకి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.పారితోషికం కంటే కూడా తారాపథంలోకి వెళ్లడమే ఉత్తమమని రష్మిక భావిస్తోంది కనుక ఆమెకి భారీ మొత్తం ఎర వేసి కూడా డేట్లు రాబట్టలేకపోతున్నారు.


పెద్ద చిత్రాలకి సంతకం చేసిన రష్మిక ఆ చిత్రాలకి ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్‌ ఇచ్చేలా అందుబాటులో వుండాలని అనుకుంటోంది. అందుకే చిన్న చిత్రాలని ఒప్పుకోవడం మానేసింది. ఇప్పుడు డిమాండ్‌ వుందని వచ్చిన ప్రతి సినిమా చేసేస్తే రెండేళ్లలో కనుమరుగు అయిపోవాల్సి వస్తుందనేది ఆమె ఇతర హీరోయిన్లని చూసి తెలుసుకుంది. అందుకే ఆ తప్పు చేయకుండా ఒక అయిదారేళ్ల పాటు ఇండస్ట్రీలో బిజీగా వుండేలా పావులు కదుపుతోంది.

rashmika-mandanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!
మే 23 తరువాత టీడీపీలో తిరుగుబాటు ..?
ఏబిసిడిలో హీరోనే మైనస్ ..?
చంద్రబాబుకు జగన్ పంచ్ అదిరింది ..!
ఆంటీ భంగిమల వీడియో ... కాక రేపుతోంది ..!
జిప్ తీసి మరి ఎద అందాలను ఆరబోస్తుంది ..!
రవిప్రకాష్ ను ఏ ఛానెల్ కూడా దగ్గరకు తీసుకొవటం లేదే ..?
దీపికా మొత్తం చూపించేసింది కదా ..!