ఈమె ఎప్పుడు ఎఫ్ఫైర్లతో, హాట్ ఫోటో షూట్ లతో అభిమానులను పిచ్చెక్కిస్తుంది. `తూనీగ తూనగ` ఫేం రియా చక్రవర్తి గురించే ఇదంతా. గత కొంతకాలంగా తూనీగ బ్యూటీ రియా బికినీ ట్రీట్ ఇన్ స్టాలో అభిమానులకు కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోల్ని ఈ అమ్మడు షేర్ చేస్తోంది. జంటగా తనతో ఎవరు ఉన్నా.. లేదా ఒంటరిగా ఉన్నా ఆ ఫోటోలతో వీనుల విందు .. పసందు పంచుతోంది.


తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని బికినీ ఫోటోలు యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. వీటిలో బ్లూ బికినీలో రియా సంథింగ్  ఎక్స్ ట్రా హాట్ నెస్ ని ఎలివేట్ చేసింది. రియా దూకుడు చూస్తుంటేమరోసారి టాలీవుడ్ ఈ అమ్మడిని రారమ్మని పిలుస్తుందేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే రియా ఎఫైర్ల గురించి మరోవైపు ఉత్తరాది పరిశ్రమలో మార్మోగిపోతోంది.


ఈ బ్యూటీ అప్పట్లో తనకంటే వయసులో డబుల్ ట్రిపుల్ ఉన్న మహేష్ భట్ తో జోరుగా రొమాన్స్ చేస్తోందని ప్రచారమైంది. అతడు నిర్మిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది అమ్మడు. ఆ ఇద్దరి ఆలింగనం.. చుంబనాలకు సంబంధించిన ఫోటోలు వెబ్ లో వేడెక్కించాయి. అవకాశాల కోసమే ఇలా సీక్రెట్ ఎఫైర్ సాగిస్తోందంటూ బాలీవుడ్ మీడియా కథనాల్ని వండి వార్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: