Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 4:39 pm IST

Menu &Sections

Search

లవ్..యాక్షన్..ఎమోషన్ తో ‘కబీర్ సింగ్’ట్రైలర్!

లవ్..యాక్షన్..ఎమోషన్ తో ‘కబీర్ సింగ్’ట్రైలర్!
లవ్..యాక్షన్..ఎమోషన్ తో ‘కబీర్ సింగ్’ట్రైలర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. కొత్త దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ ఎన్ని విమర్శలు పొందిందో అంత సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమా ట్రైలర్ చూసి ఇది బోల్డ్ కంటెంట్ అని..ఇందులో లిప్ లాక్ సీన్లు బాగా ఉన్నాయని.. యూత్ చెడిపోతారని తెగ కామెంట్స్ విమర్శలు వచ్చాయి. అంతే కాదు ఈ సినిమా పోస్టర్లపై కూడా ఎన్నో వివాదాలు వచ్చాయి..ఈ సినిమా రిలీజ్ చేయవొద్దని పెద్ద గొడవలే జరిగాయి.  అన్ని ఇబ్బందులు దాటుకొని థియేటర్లో ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయ్యింది. 

మొదటి రోజే ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ మంచి లవ్ స్టోరి అని ఆడియన్స్ మెచ్చుకున్నారు. అంతే కాదు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు సినీ ప్రముఖులే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో కూడా చేశారు.  తమిళ్ లో విక్రమ్ కుమారుడు ధృవ్ నటిస్తున్నారు.  బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కపూర్..షాలిని పాత్రలో  కైరా అద్వాని  నటిస్తుంది.  బాలీవుడ్ లో కూడా సందీప్ వంగనే దర్శకత్వం వహిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్ లో హీరో మోషన్స్ కు సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేయడం చూస్తుంటే..బాలీవుడ్ లో కూడా ఇదో సెన్సేషన్ అవుతుందని అంటున్నారు.  జూన్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి హిందీలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.


kabir-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!