Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 7:58 pm IST

Menu &Sections

Search

ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!

ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!
ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దాదా ఫాల్కె అవార్డు గ్రహీత డి.రామానాయుడు తనయుడు డి సురేష్ బాబు వారసుడు దగ్గుబాటి రానా ‘లీడర్’సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  బాబాయిలా స్టార్ హీరో ఇమేజ్ చట్రంలో ఉండకుండా తనకు నచ్చిన పాత్రలు ఎంచుకుంటూ జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.  విలన్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ కూడా చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా బహు భాషా సినిమాగా తెరకెక్కుతున్న ‘హాథీమేరి సాథీ’ లో నటిస్తున్నాడు. 


తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో రానా బాగా పెరిగిన గెడ్డంతో వయసైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు.  అయితే రానా ప్రతి సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా తనను తాను మల్చుకోవడం అలవాటు.. ఈ నేపథ్యంలోనే  బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి పాత్ర కోసం బాగా బరువు పెరిగిన రానా ‘ఘాజి’ సినిమా కోసం మళ్లీ బరువు తగ్గడం, ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన రానా చంద్ర బాబు లాగానే కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. 


తాజాగా రానాకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   గుబురు గడ్డంతో తో పెద్ద జుట్టు తో ఉన్న సరికొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. లూజ్ బట్టలతో రఫ్ లుక్ తో కనిపిస్తున్న రానా ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.  ఇదేదో రానా కు డూప్ ఫోటో అని కొందరు..అసలు రానాకు ఏమైంది..అని కొందరు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  ఈ సినిమా తరువాత పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కనున్న విరాటపర్వం సినిమాలో నటించనున్నాడు రానా. అంతేకాదు గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో హిరణ్యకశ్యప అనే పౌరాణిక చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.hero-rana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!