Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:30 am IST

Menu &Sections

Search

నాగార్జున కెరీర్ లో స్పెషల్ డే నాడు విడుదల కాబోతున్న మన్మధుడు-2..?

నాగార్జున కెరీర్ లో స్పెషల్ డే నాడు విడుదల కాబోతున్న మన్మధుడు-2..?
నాగార్జున కెరీర్ లో స్పెషల్ డే నాడు విడుదల కాబోతున్న మన్మధుడు-2..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమా తర్వాత ఇప్పటిదాకా బాక్సాఫీస్ దగ్గర హిట్టు పడకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సెన్సేషనల్ సృష్టించాలని మంచి కసి మీద ఉన్నారు నాగార్జున. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం వర్కౌట్లు కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

nagarjuna

అంతేకాకుండా సమంత కీర్తి సురేష్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పోర్చుగల్ ప్రాంతంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే తదుపరి షూటింగ్ మే 21 వ తారీఖున హైదరాబాదులో జరుపుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే… ఈ సినిమాని జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని గ‌త రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

nagarjuna

ఈ నేపథ్యంలో… ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన తేదీ వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే… నాగార్జున 60వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగస్టు 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంద‌ట‌. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. నాగార్జున కెరీర్లో అత్యంత భారీ బ్లాక్ బస్టర్ సినిమా మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులకు బీభత్సమైన నెలకొన్నాయి.


nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈ సీన్ హైలెట్..!
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
అబ్బా ఏం ఊపు మీద ఉన్నాడు - మహేశ్ కి వరసగా సూపర్ న్యూస్ లు..!
తెలుగు ఇండస్ట్రి లో నడుస్తున్న సైలెంట్ యుద్ధం - ఎవ్వరికీ తెలీదు కానీ భయంకరమైన నష్టం ?
అతిపెద్ద వివాదం లో ఇరుక్కున్న అల్లూ వారి అబ్బాయి ?
'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ డేట్..!
సమంతాకి, ఉపాసన కి సంచలన సవాల్ విసిరిన అక్కినేని అమల..!
సింగిల్ గానే షూటింగ్ కి వెళ్ళిపోతున్నా అక్కినేని అఖిల్..!
ఛార్మికి విస్కీ తాగమని బాటిల్ ఇచ్చిన కుర్ర హీరో…!
రాజమౌళి కోసం పని చేస్తామంటున్న ప్రభాస్, అనుష్క..?
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా లేటెస్ట్ అప్డేట్..?
మహర్షి లేటెస్ట్ అప్డేట్ :  దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
సీడెడ్ లో నిద్ర పోతున్న మహర్షి? అట్టర్ ప్లాప్ కలక్షన్ లు !
About the author

Kranthi is an independent writer and campaigner.