భారీ అంచనాల మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా వేసవి కానుకగా ఇటీవల విడుదలయ్యింది. ముఖ్యంగా తన కెరీర్లో 25వ సినిమా అయిన నేపథ్యంలో ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహేష్ ...అనుకున్న విధంగానే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. విడుదలైన ప్రతి చోటా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా మహేష్ కెరీర్లోనే ఇండస్ట్రీలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది మహర్షి.

Image result for maharshi

తాజాగా ఇటీవల మొదటి వారం రికార్డు అరవింద సమేత వీర రాఘవ క్రియేట్ చేసిన రికార్డులను ఇటీవల మహర్షి సినిమా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంమీద చూసుకుంటే మహర్షి సినిమా మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు స్వదేశంలో బాగానే ఉన్నా గాని విదేశాల్లో మాత్రం అంతగా రాబట్టుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.

Related image

అబ్రాడ్ లో మహేష్ కి మంచి మార్కెట్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న సిడెడ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 12 కోట్లకు కొనగ ...మొదటి వారంలో రూ. 5.80 కోట్లు రాబట్టింది. దీంతో ఈ ప్రాంతంలో మాత్రం చాలా స్లో గా అట్టర్ ఫ్లాప్ సినిమా మాదిరిగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఓవరాల్గా మొత్తం మీద చూసుకుంటే సిడెడ్ లోనే చాలా స్లో గా మహర్షి సినిమా కలెక్షన్లు రాబడుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: