Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 2:56 pm IST

Menu &Sections

Search

KGF 2 బడ్జెట్ ఎంతో తెలిసి రాజమౌళి రియాక్షన్ మామూలుగా లేదు !

KGF 2 బడ్జెట్ ఎంతో తెలిసి రాజమౌళి రియాక్షన్ మామూలుగా లేదు !
KGF 2 బడ్జెట్ ఎంతో తెలిసి రాజమౌళి రియాక్షన్ మామూలుగా లేదు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కన్నడలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యాయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో కెజిఎఫ్ సినిమాకు కొనసాగింపుగా రెండవ భాగం షూటింగ్ జరుపుతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సినిమా విజయంతో కన్నడ సినిమా రంగం లో కూడా 200 కోట్ల కలెక్షన్లు రాబట్టగాలవచ్చు అని నిరూపించింది కెజిఎఫ్. అయితే ప్రస్తుతం మొదటి సినిమా భారీ స్థాయిలో విజయం కావటంతో కెజిఎఫ్ 2 సినిమా బడ్జెట్ ఏకంగా 100 కోట్ల వరకు పెంచినట్లు సౌత్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.

kgf

ముఖ్యంగా శాండిల్ వుడ్ లో ఏ సినిమా కూడా ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన సినిమా లేకపోవడంతో 'కెజిఎఫ్ 2' బడ్జెట్ వింటున్న చాలామంది వివిధ రకాలుగా ఆశ్చర్యంగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ విన్న దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ సినిమా బాహుబలి రికార్డులను పగలగొట్టేటట్లు ఉంది అని కామెంట్ చేసినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.

kgf

అయితే ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగానికి చాలా మార్పులు చేసినట్టు తెలిసింది. రేంజ్ పెరిగిపోయింది కాబట్టి రెట్టింపు స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేశారట. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్ లో షూటింగ్ కోసం యష్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఈ రెండు పార్ట్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్..మరియు రవీనాటాండన్ లాంటి సీనియర్  స్టార్లు నటిస్తున్నారని టాక్ ఉంది. గనులు మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ ఫైట్స్ ఉన్నట్టు ఫిలింనగర్ టాక్.



kgf
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈ సీన్ హైలెట్..!
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
అబ్బా ఏం ఊపు మీద ఉన్నాడు - మహేశ్ కి వరసగా సూపర్ న్యూస్ లు..!
తెలుగు ఇండస్ట్రి లో నడుస్తున్న సైలెంట్ యుద్ధం - ఎవ్వరికీ తెలీదు కానీ భయంకరమైన నష్టం ?
అతిపెద్ద వివాదం లో ఇరుక్కున్న అల్లూ వారి అబ్బాయి ?
'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ డేట్..!
సమంతాకి, ఉపాసన కి సంచలన సవాల్ విసిరిన అక్కినేని అమల..!
సింగిల్ గానే షూటింగ్ కి వెళ్ళిపోతున్నా అక్కినేని అఖిల్..!
ఛార్మికి విస్కీ తాగమని బాటిల్ ఇచ్చిన కుర్ర హీరో…!
రాజమౌళి కోసం పని చేస్తామంటున్న ప్రభాస్, అనుష్క..?
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా లేటెస్ట్ అప్డేట్..?
మహర్షి లేటెస్ట్ అప్డేట్ :  దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
సీడెడ్ లో నిద్ర పోతున్న మహర్షి? అట్టర్ ప్లాప్ కలక్షన్ లు !
About the author

Kranthi is an independent writer and campaigner.