Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 10:21 am IST

Menu &Sections

Search

86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం

86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం
86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినీ విజ్ఞాన విశారద ఎస్‌ వి రామారావు మాట్లాడుతూ - ''ఒక రకంగా ''86 వసంతాల తెలుగు సినిమా'' పుస్తకం తెలుగు ప్రేక్షకులకు పెద్ద బాలశిక్ష అనుకోవాలి, నూతనంగా సినిమాలు నిర్మించాలనుకునే దర్శక నిర్మాతలకు కావాల్సిన అన్ని అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలుగులో దాదాపు 50 మంది రచయితలు 200 పుస్తకాలకు పైగా రాశారు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంభందించి ఇన్ఫర్మేషన్‌ ఓరియెంటెడ్‌ బుక్‌ ఇది. ఇంత డీటైల్డ్‌గా మరే పుస్తకం లేదు'' అన్నారు .


టిఎఫ్‌ డి సి చైర్మన్‌ పి. రామ్‌ మోహన రావు మాట్లాడుతూ - ''ధర్మారావు గారి పుస్తకం ఒక ఎన్‌ సైక్లోపీడియా. సినిమా రంగం మీద ఇంట్రెస్ట్‌ ఉన్న ప్రతి ఒక్కరూఈ పుస్తకాన్ని రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు. అంత అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మా టి ఎస్‌ఎఫ్‌ డి సి తరపున కావాల్సిన సహాయం అందిస్తామని సభాముఖంగా తెలీయజేస్తున్నాను'' అన్నారు.


మాజీ ఎంపి మురళిమోహన్‌ మాట్లాడుతూ - ''ధర్మారావు గారు నాకు చాలా కాలంగా తెలుసు. మంచి ఆలోచన 1932 నుండి సినిమా రంగంలో వచ్చిన అన్ని మార్పులను చాలా విశ్లేషంగా తెలియజేసారు. ఇందులో నా పాత్ర కూడా వుంటుందనే ఆశిస్తున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని మా సభ్యులకు బహుకరించడం అనేది చాలా గొప్ప ఆలోచన. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిలో తన పేరు నిలుస్తుంది. 86 వసంతాల తెలుగు సినిమా చరిత్రను రాసిన ధర్మారావు గారిని అభినందిస్తూ ఆయన ప్రస్థానం 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


మా అధ్యక్షుడు నరేష్‌ వి కె మాట్లాడుతూ - ''చరిత్రలో నిలిచిపోయే పుస్తకాన్ని రచించిన ధర్మారావు గారికి మా తరపున ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని మా సభ్యులందరి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెస్తాము. ఇలాంటిపుస్తకాలకు మరింత ప్రజాదరణ అవసరం. మా సంగం తరపున ఈ పుస్తకానికి తగిన సాయం చేస్తాను అలాగే ఇక్కడికి వచ్చిన అతిరధమహానుభావులందరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.


ప్రముఖ రైటర్‌ పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''నన్ను ఇక్కడికి అతిధిగా పిలిస్తే వచ్చాను. ధర్మారావు గారు అందరికి పుస్తకం ఇచ్చి నాకు మాత్రం ఇవ్వలేదు బహుశా నేనే ఒక పుస్తకం అనుకోని ఉండవచ్చు. చాలా గొప్ప ప్రయత్నం. చాలా ఓపిక కావలి, అలానే పూర్తి వివరాలు సేకరించాలి. అలా అన్ని వివరాలు ఎంతో ఓపికతో సేకరించి ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకి అందిస్తున్న ధర్మారావు గారికి నిజంగా నా ధన్యవాదాలు. ఆయన ఇలాంటిపుస్తకాలు మరెన్నో అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లయన్‌ ఏ విజయ్‌ కుమార్‌, శిరోమణి వంశి రామరాజు, సీనియర్‌ నటి గీతాంజలి, కృష్ణవేణి, నిర్మాత బి ఏ రాజు, నిర్మాత సురేష్‌ కొండేటి, సీనియర్‌ పాత్రికేయులు ప్రభు తదితరులు పాల్గొన్నారు


86-years
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“సెన్సార్ దశలో స్వేఛ్చ” సినిమా
అజ‌య్‌తో మ‌ళ్ళీ ర‌కుల్‌
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే - డా.మంచు మోహ‌న్‌బాబు
శ్రీజా ఆర్ట్స్ ప‌తాకంపై నూతన చిత్రం ‘ఇట్లు’ షూటింగ్ ప్రారంభం.
`లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం!- సురేష్ కొండేటి
లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం!- సురేష్ కొండేటి
లీసా 3డి` థియేట‌ర్ల‌లో భ‌యంతో గ‌గ్గోలు పెట్టడం ఖాయం : సురేష్ కొండేటి
జ‌య‌ల‌లిత వెనకున్న మ‌హిషాశుర‌ల‌ను చూపిస్తా- కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి
విశ్వామిత్ర' సెన్సార్ పూర్తి...
 లిస్సాటీజ‌ర్‌తో భ‌య‌పెట్టిన అంజ‌లి
విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సువ‌ర్ణ‌సుంద‌రి
రామదూత ఆర్ట్స్‌ జి .సీతా రెడ్డి  నిర్మాణంలో రెండవ చిత్రం  " మేజర్ చక్రధర్"
అఖిల్ ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు
 సీత కోసం చంద‌మామ రిస్కీఫైట్స్‌
విజయ్ ఆంటోని, అర్జున్ నటించిన 'కిల్లర్' ట్రైలర్ రేపు విడుదల..!!
కేన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.