Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 11:14 am IST

Menu &Sections

Search

మహేష్ బాబు 25 సినిమాలు - వాటి కలెక్షన్లు..!!

మహేష్ బాబు 25 సినిమాలు - వాటి కలెక్షన్లు..!!
మహేష్ బాబు 25 సినిమాలు - వాటి కలెక్షన్లు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ కి తండ్రి కృష్ణ గారి నట వారసత్వంతో చిన్నప్పుడే సినిమాల్లో ప్రవేశించిన మహేష్ బాబు, అప్పటినుండి చాలా సినిమాల్లో నటించాడు. ఆపై కొన్నాళ్ళు విరామం తీసుకున్న తరువాత 1999లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ కి మహేష్ రూపంలో మరొక సరికొత్త స్టార్ దొరికినట్లయింది. ఇక అప్పటినుండి కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్న ప్రిన్స్ మహేష్ బాబు ఆపై మంచి విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబుగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇక ఇటీవల తన కెరీర్ లో 25వ సినిమాగా వచ్చిన మహర్షితో కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు మహేష్. ఇక అయన నటించిన 25 సినిమాలు వాటి కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...!


రాజకుమారుడు - 15 కోట్లు  
యువరాజు - 13 కోట్లు 
వంశీ - 6.5 కోట్లు 
మురారి - 9 కోట్లు 
టక్కరిదొంగ - 13 కోట్లు  
బాబీ - 6.2 కోట్లు
ఒక్కడు - 15.5 కోట్లు 
నిజం - 11.4 కోట్లు 
నాని - 9 కోట్లు 
అర్జున్ - 10 కోట్లు 
అతడు - 22 కోట్లు 
పోకిరి - 46 కోట్లు 
సైనికుడు - 15 కోట్లు 
అతిథి - 13 కోట్లు 
ఖలేజా - 21 కోట్లు 
దూకుడు - 56 కోట్లు 
బిజినెస్ మ్యాన్ - 44 కోట్లు 
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - 52 కోట్లు 
వన్ నేనొక్కడినే - 31 కోట్లు 
ఆగడు - 32 కోట్లు 
శ్రీమంతుడు - 87.5 కోట్లు 
బ్రహ్మోత్సవం - 28 కోట్లు 
స్పైడర్ - 65 కోట్లు 
భరత్ అనే నేను - 98 కోట్లు 
మహర్షి - 78 కోట్లు (7 రోజులకు)


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Most of us are not even aware of that voice that lives inside us, viciously so. Unfortunately, I have been in a long-term abusive relationship with my Inner Critter for years. My Inner Critter poses as an Ivy League tweed-clad professor, and I tend to assign immediate power to anyone boasting to have a "smart" bespectacled academic Joycean opinion, especially about writing.