Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 8:11 pm IST

Menu &Sections

Search

కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!

కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కాజల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా తన అందాకు మాత్రం వన్నె తగ్గడం లేదు.  ఇప్పటికే సీత టీజర్కి అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమాలో బిజినెస్ ఉమెన్ పాత్రలో కాజల్ రఫ్ & ఠఫ్ గా నటిస్తోంది. రామాయణం లైన్ ని ఎంచుకుని .. అభినవ సీతగా కాజల్ తో ప్రయోగమే చేస్తున్నాడు తేజ. `నేనే రాజు నేనే మంత్రి` తరహాలో స్పెషల్ గానే ట్రై చేస్తున్నాడని అర్థమవుతోంది. ఈ మూవీ కోసం తేజ అడిగినన్ని కాల్షీట్లు కేటాయించి సహకరించింది కాజల్.


సీత చిత్రంతో పాటు కాజల్ ఉలగనాయగన్ కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రంలో నటిస్తోంది. నాయికా ప్రధాన కథల్ని వింటోందని సమాచారం. మరోవైపు ప్రస్తుత కాంపిటీషన్ పైనా కాజల్ దృష్టి సారించింది. అన్నిటినీ తట్టుకుని నిలబడాలంటే నేటి ట్రెండ్ లో సామాజిక మాధ్యమాల్లో స్పీడ్ గా ఉండాలని భావిస్తోంది. ఇన్ స్టాగ్రమ్.. ఫేస్ బుక్ మాధ్యమాల్లో కాజల్ రెగ్యులర్ గా ఫోటోషూట్లను అప్ లోడ్ చేస్తోంది.


తాజాగా ఇన్ స్టాలో లేటెస్ట్ ఫోటో షూట్ ని అభిమానులకు షేర్ చేసింది. ఈ ఫోటోలకు `బ్లాక్ మ్యాజిక్` అన్న క్యాప్షన్ ని జోడించింది.ఈ ఫోటోల్లో కాజల్ అందం పదింతలైంది. మునుపటితో పోలిస్తే మరింత హాట్ గా కనిపిస్తోంది. పూర్తిగా బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో మతిచెడే అందంతో కవ్విస్తోంది. `బ్లాక్ మ్యాజిక్` అన్న క్యాప్షన్ కి తగ్గట్టే బ్లాక్ లో మంత్రగత్తెలా కనిపిస్తోంది. కుర్రాళ్ల గుండెల్లో తిష్ఠ వేసుకుని కూచునే మాంత్రికురాలిలా మారిపోయిందనే అతిశయోక్త ఇకాదు. అందాల చందమామవా? మంత్రగత్తెవా? అంటూ బోయ్స్ కాజల్ ఫోటోలకు కామెంట్లు జోడించడం ఆసక్తికరం.

kajal-hot
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!