Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 8:32 pm IST

Menu &Sections

Search

నిరాశకు గురైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ....కారణం అదేనా??

నిరాశకు గురైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ....కారణం అదేనా??
నిరాశకు గురైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ....కారణం అదేనా??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలరామాయణం సినిమాతో బాలనటుడిగా తెలుగు చిత్రసీమకు అడుగుపెట్టిన నందమూరి మూడవ తరం నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత కొన్నేళ్ళకు నిన్ను చూడాలని సినిమా ద్వారా హీరో గా పరిచయం అయ్యారు. తండ్రి హరికృష్ణ, తాతయ్య ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, అక్కడినుండి కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతం టాలీవుడ్ లోని సూపర్ స్టార్స్ లో ఒకరుగా కొనసాగుతున్నారు. ఇక కొద్దిరోజుల నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్, ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నేడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం కావడంతో ఆర్ఆర్ఆర్ మూవీ కి సంబంధించి ఏదైనా అభిమానులకు సర్ప్రైజ్ వుంటుందని అందరూ భావించారు. అయితే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కేవలం ఎన్టీఆర్ గారికి బర్త్ డే విషెస్ చెపుతూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఇదివరకటి పాత పోస్టర్ నే తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేసింది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడిన దర్శకుడు రాజమౌళి, ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి చాలా సమయం ఉందని, ఇప్పట్లో ఎటువంటి స్టిల్స్, టీజర్ వంటివి విడుదల చేయలేమని చెప్పకనే చెప్పారు. 

వాస్తవం చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ అనేది టాలీవుడ్ లోనే కాదు యావత్ భారతదేశం గర్వించే స్థాయిలో రాజమౌళి గారు రూపొందిస్తున్న సినిమా, కాబట్టి ఇంతటి అత్యద్భుత చిత్రానికి సంబంధించి అన్ని విషయాలు సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి కాబట్టి, నేడు ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎటువంటి సర్ప్రైజ్ లేకపోవడం వలన ఫ్యాన్స్ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇవాళ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్న అభిమానుల కోసం అయన బయటకు వచ్చి వారికి అభివాదం చేస్తూ, వారిని కాసేపు ఖుషి చేసారు. ఏ అభిమానికైనా ఇంతకంటే కావలసింది ఏముంటుంది చెప్పండి..ఎనీవే హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్...!!!


junior-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ పై విమర్శలు చేసినందుకే అలా జరిగిందా...?
అసెంబ్లీ సమావేశాలపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కౌంటర్....!!
జబర్దస్త్ కు బై బై చెప్పనున్న అనసూయ...??
జబర్దస్త్ నటుడు 'చలాకి చంటి' కి యాక్సిడెంట్... ఏమి జరిగిందంటే...??
మళ్ళి ఆయనే వస్తాడంటున్నారు....దేనికంటే...??
ట్విస్టులతో షాకివ్వనున్న విజయ్ దేవరకొండ...??
11 గంటల సర్జరీ, 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తప్పదట...!!
'సాహో' తో అతడికి మరొక ఛాన్స్ ఇచ్చారట....!!
శేఖర్ కమ్ముల మరొక 'ఫిదా' కు అంతా సిద్ధం....!!
బ్రేకింగ్ :  డైరెక్టర్ మణిరత్నం కు గుండెపోటు....!!
సీఎం జగన్ పాలన నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది...??
ఈసారి విశాల్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి....!!
'సాహో' తో మాకు పోటీ లేదంటున్నారు....!!
దేవిశ్రీ ప్రసాద్ హ్యాట్రిక్ కొడతాడా...??
'బాహుబలి'ని దాటేయడం ఖాయమంటున్నారు....!!
సుకుమార్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి....!!
ఫారెన్ నుండి తిరిగొచ్చిన సూపర్ స్టార్....ఇక షూటింగ్ షురూ...!!
అతడు, అత్తారింటికి దారేదిని కలిపి తీసినట్లు ఉంటుందట....!!
ఈ సీక్వెల్ తో హిట్ కొడతాడా....!!
బిగ్ బాస్ - 3 తెలుగు ప్రోమో విడుదల....!!
ప్రభాస్ తరువాత ఇక మహేష్ బాబే టార్గెట్ అట...!!
అక్కడ 'సాహో' ని మించిపోయిన 'ఆర్ఆర్ఆర్'...!!
మెగాస్టార్, కొరటాల సినిమాకు నిర్మాతలు వీళ్ళే.....!!
'సాహో' స్క్రీన్ ప్లే అదిరిపోతుంది అంటున్నాడు.....!!
'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??
విశాల్ పై విరుచుకుపడిన స్నేహితురాలు వరలక్ష్మి....!!
సూపర్ స్టార్ సినిమా కోసం ఆ సినిమా వదిలేసుకుందా....??
'సరిలేరు నీకెవ్వరు 'తో అన్ని లెక్కలు సరిచేస్తాడట....!!
సైరా సినిమా, ట్రైలర్ విడుదల తేదీ ఖరారు...??
'సాహో' కు అతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలంటున్నారు....!!
టీజర్ లో హీరోయిన్ లేకపోవడం పై క్లారిటీ ఇచ్చాడు...!!
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, మరి పాటల పరిస్థితి ఏంటి....!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.