Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:01 am IST

Menu &Sections

Search

షాకింగ్ : మెగాస్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?

షాకింగ్ : మెగాస్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?
షాకింగ్ : మెగాస్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి అనగానే అందరికి ఓ సూపర్ హీరో గుర్తుకు వస్తారు.  డ్యాన్స్, ఫైట్స్, నటన, డైలాగ్స్ ఏవైనా సరే యిట్టె చేసేస్తారు.  ఇది అందరికి తెలిసిన విషయం.  అందరికి తెలియని విషయం మరొకటి ఉంది.  ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చాడు అంటే తనలో ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోతారు.  చేయాల్సిన సీన్, సాంగ్, ఫైట్ పై దృష్టి పెడతారు.  ఎంత కష్టమైనా సరే ఇష్టంతో చేస్తే అద్భుతంగా వస్తుంది అనడానికి రెండు నిదర్శనాలు ఉన్నాయి.  


అందులో ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి.   ఆ సినిమా షూటింగ్ సమయంలో అంటే అబ్బని తీయని దెబ్బ అనే సాంగ్ షూట్ చేయాల్సిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు.  జ్వరంతో బాధపడుతున్నాను నావల్ల కాదు అంటే ఎవరు అడగరు.  కానీ, మెగాస్టార్ అలా చేయకుండా... ఆ సాంగ్ పూర్తయ్యే వరకు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.  సాంగ్ పూరయ్యాక మూడు రోజులపాటు హాస్పిటల్ లో ఉన్నారట.  ఈ విషయం చాలా మందికి తెలియదు.  


రెండో విషయం ఏమంటే.. ఠాగూర్ సినిమా గుర్తుంది కదా.. అందులో కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి సాంగ్ ఉంది.  అప్పుడు కూడా మెగాస్టార్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు.  అయినా ఆ నొప్పిని భరిస్తూ సాంగ్ ను చేశారు.  డెడికేషన్ అంటే అది.. పనిపై శ్రద్ధ ఉంటె ఎలాంటి కష్టమైనా ఈజీగా అనిపిస్తుంది.  ఏమాత్రం కష్టం అనిపించదు.  అందుకే చిరంజీవి మెగాస్టార్ అవ్వగలిగాడు.  దీనినిబట్టి తెలుసుకోవలసింది ఏమంటే... ఇష్టంతో పనిచేస్తే ఏ పనైనా సులభం అవుతుంది.  కష్టం అనుకుంటే ఎంత ఈజీ వర్క్ అయినా కష్టంగా కనిపిస్తుంది.  


megastar-chiranjeevi,-tagoor,-jagadeka-veerudu,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
మన్మధుడికి పూర్తి విరుద్ధంగా.. వావ్..!!
సాహో టీజర్ అదుర్స్.. ఆ ఒక్క సీన్ తప్పా..!!!
రోజా ఫుల్ క్లారిటీ .. జగన్ పిలిచారు కానీ..!!!
పవన్ పై గెలిచినా జగన్ అలా చేశాడేంటి..!!
సన్నీలియోన్ సినిమాలో తెలుగు కమెడియన్స్..!!
వేగం పెంచిన రజినీకాంత్.. నెక్స్ట్ స్టెప్ అదే..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.