Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:56 am IST

Menu &Sections

Search

బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?

బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయినప్పుడు అసలైన అందాల ప్రదర్శన చేస్తే గానీ దర్శక నిర్మాతల దృష్టిలో పడరు. అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా సరైన అవకాశాల్లేకపోయినా ఇలాంటి షికార్లతో వేడెక్కించడంలో బిజీ గా ఉంది. ఇంతకీ ఎవరావిడ? అంటే .. పేరు సోనాల్ చౌహాన్. నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన `లెజెండ్` చిత్రంలో కథానాయికగా నటించింది. బోయపాటి ప్రోత్సాహంతో `డిక్టేటర్`లోనూ అదిరిపోయే ఐటెమ్ నంబర్ తో అదరగొట్టింది.


అటుపై ఆశించిన ఛాన్సులేవీ రాకపోవడంతో కెరీర్ లో వెనకబడింది సోనాల్.బాలీవుడ్ లో గత ఏడాది `ఫాల్తాన్` లాంటి భారీ మల్టీస్టారర్ లో నటించింది. ఇందులో జాకీ ష్రాఫ్.. అర్జున్ రాంపాల్.. సోనూ సూద్ లాంటి స్టార్లు నటించారు. అలాగే `జాక్ అండ్ జిల్ ` అనే వేరొక చిత్రంలోనూ సోనాల్ నటించింది. అటుపై ఆఫర్లు లేవు. 2019 కెరీర్ మాత్రం డైలమాలో ఉంది.


ప్రస్తుతం `స్కై ఫైర్` అనే ఓ హిందీ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. అరుణ్ రామన్ పుస్తకం ఆధారంగా రూపొందుతున్న సై-ఫై థ్రిల్లర్ ఇది. జీ ఒరిజినల్ లో ఈ వెబ్ సిరీస్ లైవ్ కానుంది. ఈలోగానే ఇదిగో కాస్తంత తీరిక సమయం చిక్కగానే ఇలా విదేశాలకు చెక్కేసింది. అక్కడ ఒంటరి దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో మస్తు మజా చేస్తోంది. ప్రస్తుతం సోనాల్ బికినీ ఫోటోలు యువతరంలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

sonal-chowhan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!
కెమెరా ముందు కంటే కెమెరా వెనుకే ఎక్కవ చేస్తాం .. రకుల్ హాట్ కామెంట్స్ ..!
ప్రకంపనలు రేపటానికి సైరా ట్రైలర్  వచ్చేస్తుంది ...!
అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?