Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 9:17 pm IST

Menu &Sections

Search

నారాయణమూర్తి సినిమా ఆడియో వేడుకకు అతిధీగా మెగా స్టార్!

నారాయణమూర్తి సినిమా ఆడియో వేడుకకు అతిధీగా మెగా స్టార్!
నారాయణమూర్తి సినిమా ఆడియో వేడుకకు అతిధీగా మెగా స్టార్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రెడ్ స్టార్, పీపుల్స్ స్టార్ గా పేరెన్నిక గన్న విలక్షణమైన , డైరెక్టర్ , నటుడు , గాయకుడు శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు. అతని సినిమాలు పేద, బడుగు వర్గాలకు, బానిసత్వం తో బాధపడుతున్నవారికి , రైతులకు బాగా చేరువ అవుతూ ఉంటాయి. ఇప్పటికీ కుడా తాను నమ్మిన సిద్ధాంతాల పైనే నిలబడిన వ్యక్తి మూర్తి గారు. ఇప్పుడున్న యూత్ క్రజి సినమాలు , కమర్షియల్ హంగులకు ముద్ర వేస్తున్న మూర్తి గారు కి మాత్రం యూత్ లో కూడా మంచి అభిమానం గౌరవం ఉన్నాయనే చెప్పుకోవాలి.

 

ఒకప్పుడు నారాయణమూర్తి గారి సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. ఇప్పడు అయన సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తీస్తున్న ప్రేక్షకాదరణ నోచుకోవడం లేదు. అయన సినిమాలు ఏప్పుడు వస్తున్నాయో ఏప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియని పరస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో నారాయణమూర్తి గారికి చిరంజీవి అండగా నిలవబోతున్నారట.

 

నారాయణమూర్తి సినిమా ప్రమోషన్ చేయడానికి తన వంతు సహాయం అందిస్తున్నారట చిరంజీవి. నారాయణమూర్తి గారి కొత్త సినిమా స్వీయ దర్శకత్వం లో స్నేహ చిత్ర బ్యానేర్ పై “మార్కెట్లో ప్రజాస్వామ్యం “ అనే టైటిల్ తో రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తీ అయ్యాయి. ఈరోజు ఈ సినిమా ఆడియో వేడుకకు మెగా స్టార్ ముఖ్య అతిదిగా రానున్నారు. ఈ విషయాన్నీ ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

 

ఈ చిత్రం కోసం నారాయణమూర్తి గారు మాట్లాడుతూ ‘ఓటు విలువను తెలియజేసే చిత్రం ఏది అని చెప్పారు. ప్రజాస్వామ్య దేశం లో ఓటు అనేది భ్రహ్మస్త్రం, ఓటు విలువ, ఓటు వలన భవిష్యత్తు ఏ విధంగా మారుతుంది అనే అంశాలపై ఈ సినిమా ఉండబోతుంది. అని తెలిపారు. సినీ పరిశ్రమలో కల్మషం లేని వ్యక్తిగా నారాయణమూర్తి గారికి మంచి పేరు ఉంది. దీంతో చిరు నారాయణమూర్తి కోసం వెళ్లడాన్ని అందరు ఏకీభవిస్తున్నారు.

 


r-narayanamurti
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.