Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 4:15 pm IST

Menu &Sections

Search

ఇగో ఏమాత్రం లేని 'చిరు'..అందుకేగా మెగాస్టార్ అయ్యారు.

ఇగో ఏమాత్రం లేని 'చిరు'..అందుకేగా మెగాస్టార్ అయ్యారు.
ఇగో ఏమాత్రం లేని 'చిరు'..అందుకేగా మెగాస్టార్ అయ్యారు.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏ హీరో అయినా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత తను పోషించే పాత్రలు హై రేంజ్ లో ఉండాలనుకుంటారు. అంతే కాదు తన తోటి పాత్రలు తక్కువగా ఉండేలా రచయితలకు, దర్శకులకు సూచనలిస్తారు. ఏమాత్రం తన క్యారెక్టర్ ను ఇంకో క్యారెక్టర్ డామినేట్ చేయకూడని అనుకుంటారు. కానీ ఈ విషయంలో చిరంజీవి ఇలాంటి విషయాలను అసలు ఒప్పుకోరు. కథ డిమాండ్ మేరకు ఎలాంటి పాత్రతోనైనా వెండితెరమీద అలరిస్తారు. అందుకే 'స్వయంకృషి' సినిమాలో చెప్పులు కుట్టుకునే వాడి పాత్ర పోషించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కి ముందే చిరు కి భయంకరమైన స్టార్ ఇమేజ్ వచ్చేసింది. 


కాని డైరెక్టర్ కె.విశ్వనాథ్ గారు కథ చెప్పగానే తన పాత్రలో సహజత్వం ఉందని ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారంటేనే చిరు ఎంటో అర్థమవుతుంది...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి తీసుకునే నిర్ణయం మీద ఇండస్ట్రీ వర్గాలకు చాలా నమ్మకం. ఆయన ఏదైనా బలంగా నమ్మి ఫలితాన్ని ఊహిస్తే అది ఖచ్చితంగా అలాగే జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. 'కత్తి' తెలుగు రీమేక్ ని తన కంబ్యాక్ కోసం ఎంచుకున్నప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళే ఎక్కువ. కాని చిరు దానికే కట్టుబడ్డారు. అద్భుతమైన ఫలితాన్ని అందుకున్నారు.  


మెగాస్టార్ జడ్జిమెంట్ కు ఉదాహరణగా 'సైరా' విషయంలో కూడా ఒక సంఘటన ఇటీవల జరిగింది.సైరాలో నరసింహరెడ్డి అనుచరుడిగా ఓబయ్య పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి క్యారెక్టర్ కాస్త లెంత్ ఎక్కువ వచ్చిందట. అంతే కాదు కొన్ని సీన్స్ లో చిరునే డామినేట్ చేసినట్టుగా కూడా అనిపించిందట. దీంతో రషెస్ చూసిన యూనిట్ ఆ సీన్స్ ని తగ్గించాలనే ఉద్దేశంతో చిరు ముందు ప్రతిపాదన పెడితే ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఇదే ప్లస్ అవుతుందని తెలుగుతో పాటు తమిళనాడులో దీనికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని చెప్పారట. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు చిరుకి ఇగో ఏమాత్రం లేదని.


megastaarchiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'నివేదా థామస్‌' తో నా వల్ల కాలేదు 'శ్రీ విష్ణు'..!
'చిన్మయి'కే నా ఫుల్ సపోర్ట్..'సమంత' సంచన వ్యాఖ్యలు..!
ఓ బేబి కి అంతుందా..?
'నిఖిల్' ని పక్కన పడేసిన టాలీవుడ్..?
బన్నీ సినిమా మీద ఓ గాసిప్ రాసేస్తే పోలా..ఎందుకీ ఆలోచన..?
నన్నెందుకు బిగ్ బాస్ లోకి లాగుతారు..నేను గ్లామర్‌గా ఉండను కదా..?
కన్ను కొట్టిన ప్రియా ప్రకాష్ కి మళ్ళీ దెబ్బ పడింది..?
ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ కథలే ట్రెండ్ అవబోతున్నాయా..?
సైరా సినిమాకు గుమ్మడికాయ..మెగాస్టార్-కొరటాల శివ సినిమాకు కొబ్బరి కాయ..?
ఈ వారం థియోటర్లలోకి 3 సినిమాలు..ఏది హిట్..ఏది ఫట్..?
'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ తర్వాత నాకు డబ్బు విలువ తెలిసొచ్చింది..నాగబాబు..!
ఆర్జీవీ సినిమాలో పూరి జగన్నాథ్..!
నేచురల్ స్టార్ 'నాని' ని కొన్న బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహర్..!
'గబ్బర్ సింగ్' ఫార్ములాతో 'వాల్మీకి'..?
'అర్జున్ రెడ్డి' ని బీట్ చేసిన 'కబీర్ సింగ్'. బాలీవుడ్‌లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతున్న సినిమా ఇదే..!
ఒకే 'కథ' తో టాలీవుడ్‌లో రాబోతున్న రెండు సినిమాలు..?
'సరిలేరు నీకెవ్వరు' కు గాసిప్స్ తాకిడి టెన్షన్ పడుతున్న అనిల్ రావిపూడి..!
బాలయ్య, పృథ్వికి వార్నింగ్ ఇచ్చినందుకే ఈ సారి ముందే జాగ్రత్త పడ్డాడా.?
బంపర్ ఆఫర్..మామూలు విషయం కాదు..?
ఉందో లేదో హీరోకే తెలియదు..!
రెండు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల స్పూర్తితో 'సరిలేరు నీకెవ్వరు'..?
బిగ్ బాస్-3 పార్టిసిపెంట్స్ కి సినిమా రేంజ్ లో రెమ్యునిరేషన్...! ఫైనలిస్ట్ లు అయితే.. అదనంగా ప్రైజ్ మనీ..?
'రుద్రాక్ష' ను తీయబోతున్న క్రియోటివ్ డైరెక్టర్ 'కృష్ణ వంశీ'..ఇదే సెంటిమెంటా..?
నాగ చైతన్యని మోసం చేస్తున్న శేఖర్ కమ్ముల..?
పాపం 'ప్రియా ప్రకాష్ వారియర్' కిందా మీదా పడితేగాని 'నితిన్' సినిమాలో ఛాన్స్ రాలేదు..!
ఫ్లాప్స్ వచ్చినా అన్నిటికీ బాలీవుడ్డే బావుంటుంది..'కసి'..గా మాట్లాడుతున్న యంగ్ హీరోయిన్స్..!
'ఇస్మార్ట్ శంకర్‌' లో కూడా 'అ' లాంటి పచ్చి బూతులు, తిట్లు..పూరి మారడా..మార్చేవాళ్ళు లేరా..?
 				తానా సభలకు యంగ్ హీరో 'విజయ్ దేవరకొండ' అందుకే రావడం లేదట..!
మారుతి-సాయి ధరమ్ తేజ్-రాశీ ఖన్నా ల ''ప్రతి రోజూ పండుగే''...ప్రారంభం.
నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్‌లో క్రేజీ టైటిల్..'రంగ్ దే'..!
డైలాగ్స్ లేని 'వాల్మీకి' ప్రీ టీజర్ ను రిలీజ్ చేసి ప్రయోజనం ఏంటి..!
బూతులను, బోల్డ్, సెక్స్ నెస్ ని విచ్చలవిడిగా చూపిస్తే తప్పులేదా..నా సినిమాని ఎందుకంటున్నారు..! షాహిద్.
హీరో అనుకుంటున్నాడా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు..!
'పద్మావత్' రికార్డ్‌ను ఒక్కరోజులోనే తుడిచిపెట్టిన అర్జున్ రెడ్డి హింది 'రీమేక్ కబీర్ సింగ్'..!
'వాల్మీకి'  ఊర మాస్..వరుణ్ తేజ్ లుక్ రిలీజ్..!
మళ్లీ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ని తీసుకొచ్చేదెవరు?..మీకే కాన్ఫిడెన్స్‌ పోతే ఎలా..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.