Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 9:18 am IST

Menu &Sections

Search

ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!

ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కోలీవుడ్ లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ హీరోగా యూటర్న్ తీసుకున్నాడు.  తమిళ్ లోనే కాదు తెలుగు లో కూడా ఆయన నటించిన సినిమాలు డబ్ చేశాడు.  నఖిలీ, డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు ఇలా ఎన్నో సినిమాలు తెలుగు లో డబ్ చేస్తున్నాడు.  అయితే బిచ్చగాడు సినిమా మాత్రం సూపర్ హిట్ కావడమే కాదు ఇప్పటి వరకు ఏ తమిళ డబ్బింగ్ మూవీ వసూళ్లు చేయని కలెక్షన్లు రాబట్టింది. 

తాజాగా యాక్షన్ హీరో అర్జున్ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ ఆంటోనీ.   ‘కొలైగార‌న్’ టైటిల్ తో మరో మూవీ రెడీ అవుతోంది. విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ మూవీ ‘కిల్లర్‌’ టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు.  ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా హీరోయిన్. దియా మూవీస్‌ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది.

ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా జూన్ 5న‌ సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   ‘అయితే.. అతను ఇవన్నీ చేసింది ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసమా..? అది కూడా వన్‌ సైడ్‌ లవ్‌..’ అంటూ నాజర్‌ ప్రశ్నించడం కథపై  ఇంట్రస్ట్ ని పెంచుతోంది. ‘నువ్వు హత్య చేశావు..’ అని అర్జున్‌ అంటూంటే.. ‘ఒక్క హత్యేంటి.. ఎన్ని హత్యలైనా చేయడానికి రెడీ’ అన్నారు విజయ్‌. ఈ మూవీలో కాంట్రాక్ట్ కిల్లర్ గా విజయ్ ఆంటొనీ, పవరు ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ కనిపిస్తున్నాడు.


ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ..కథ ఎంతో ఆసక్తిగా ఉన్నందువల్లే ఈ సినిమా ని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమ‌య్యాం.. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అర్జున్ న‌ట‌న సినిమాకే హైలైట్..అన్నారు.. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు అన్నారు.killer-movie-trailer
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీవి నటిపై దాడి!
త్వరలో శ్రీరెడ్డి లీక్స్..!
‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
మొబైల్ అది చూస్తూ అల్లు అర్జున్ బుక్ అయ్యాడు!
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్