Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 1:32 am IST

Menu &Sections

Search

ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!

ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు పాశ్చత్య నాగరికతగా ఉండే సహజీవనం ఇప్పుడు భారత దేశం మొత్తం వ్యాపించింది.  డెటింగ్ అంటే ఇద్దరు లవర్స్ కామన్ గా ఫీల్ అవుతున్నారు.  కొంత కాలం డేటింగ్ చేసుకున్న తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.  ఎవరో ఒకరిద్దరు మాత్రం వివాహం చేసుకుంటున్నారు.  వాస్తవానికి వివాహానికి ముందు ఇరువురు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలని లేదా విడిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే డేటింగ్ చేస్తారు.  కానీ ఈ మద్య కొంత మంది మాత్రం కేవలం సెక్స్ కోసమే డేటింగ్ అనే ముసుగులో ఎంజాయ్ చేస్తున్నారు. 

అయితే ఈ డేటింగ్ కల్చర్ సామాన్యల నుంచి సెలబ్రెటీల వరకు ఉంది.  చాలా మంది హీరో, హీరోయిన్లు ప్రస్తుతం డేటింగ్ కల్చర్ ఫాలో అవుతున్నారు.  తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తనకు డేటింగ్ అంటే ఏంటో తెలియదని ఎలా చేస్తారని ఎదురు ప్రశ్న వేస్తుంది.  హైదరాబాద్ అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టి అక్కడ నటిస్తూనే దక్షిణాదివైపు కన్నెసింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా...ఇటీవల 'సమ్మోహనం' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అధితి రావు హైద్రీ ఈ బ్యూటీ ప్రస్తుతం 'వి' అనే మరో సినిమాలో నటిస్తోంది. 


ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అధితి రావు హైద్రీ తన చిన్న నాటి విషయాలు..అప్పట్లో తన ప్రేమ విషయం 5వ తరగతి చదువుతున్నప్పుడే తన సీనియర్ ప్రేమలేఖ రాశాడని చెప్పుకొచ్చింది. అప్పుడు తన వయసు 9 ఏళ్లని పేర్కొంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో అతడు రాసిన రెండు పేజీల ప్రేమలేఖను తీసుకెళ్లి గర్వంగా తన తల్లికి ఇచ్చానని చెప్పింది. తనకు 21 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, ఎలా డేటింగ్ చేయాలో కూడా తెలియలేదని వెల్లడించింది.


aditi-rao-hydari
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంపూ ‘కొబ్బరిమట్ట’ రిలీజ్ డేట్ ఫిక్స్!
 హీరో డెత్‌ డేట్‌ పెట్టిన చిచ్చు..కోలీవుడ్ షేక్!
అందుకే ఎన్టీఆర్ ని లైక్ చేస్తా!
ఆడపిల్లల్ని చంపేస్తున్నారు..ఇక ‘బేటీ బచావో-బేటీ పడావో’ ఎక్కడిదీ? : రష్మీ
సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘అక్షర’ టీజర్!
ఓంకార్ ‘రాజుగారి గది3’షూటింగ్ ప్రారంభం!
వెళ్లొస్తా ఫ్రెండ్స్.. దావన్ పోస్టింగ్ చూస్తే కన్నీరు ఆగదు!
స్నానం చేద్దామనుకుంటే చుక్క నీరు లేదు : ఎస్పీ బాలసుబ్రమాణ్యం
పవన్ కళ్యాన్ కొత్త లుక్ అదిరింది!
అనుష్క సైలెంట్ వెనుక అంత కథ ఉందా?
టిక్ టాక్ పిచ్చితో మెడ విరగ్గొట్టుకున్నాడు!
కొరటాల కోసం చిరు ఆ పనిచేయబోతున్నరా?
నిర్మాత అనుమానాస్పద మృతి!
చీటింగ్ కేసులో ప్రముఖ టీవీ నటుడి అరెస్ట్!
నాకు విలనీజం అంటే ఇష్టం..కానీ!
టీవి నటిపై దాడి!
త్వరలో శ్రీరెడ్డి లీక్స్..!
‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
మొబైల్ అది చూస్తూ అల్లు అర్జున్ బుక్ అయ్యాడు!
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!