Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 9:50 am IST

Menu &Sections

Search

గుణశేఖర్ కు నాకు గొడవ అదే!- హీరో సుమన్

గుణశేఖర్ కు నాకు గొడవ అదే!- హీరో సుమన్
గుణశేఖర్ కు నాకు గొడవ అదే!- హీరో సుమన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 గుణశేఖర్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద భారీ షూటింగ్ సెట్లు. చిరంజీవితో “చూడాలని ఉంది” అనే బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అతని కెరీర్ ఏక్కడికో వెళ్ళిపోయింది. తరువాత మహేష్ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు “ఒక్కడు” సినిమా తో అది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లను మోగించింది. దీంతో గుణ శేఖర్ ఒక స్టార్ డైరెక్టర్ గా అవతారమెత్తారు.

 

ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలకు గుణ శేఖర్ పై మంచి అభిప్రాయం ఉంది. “ఒక్కడు” సినిమా తరువాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ లేకపోయినా ఒక వినుతనమైన కధాంశం తో “రుద్రమదేవి” సినిమాను తెరకేకించారు. ఈ సినిమా చాల పెద్ద విజయమే సాదించింది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వేల్లువేత్తకపోయినా, ప్రేక్షకుల ఆదరణ లభించింది. కొంతమంది విస్లేశాకులతే బాహుబలి లాంటి గ్రాఫికల్ సినిమా కంటే కూడా “రుద్రమదేవి” సినిమా చాల బావుంది అనే కామెంట్లు కుడా వచ్చాయి.

 

అయితే రుద్రమదేవి సినిమా చేస్తున్నప్పుడు ప్రముఖ నటుడు సుమన్, గుణశేఖర్ మధ్య వివాదం జరిగింది. అదీ మద్యనే సుమన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. వివరాల్లోకి వెళితే ఒకప్పుడు మంచి యాక్షన్ హీరోగా పేరున్న సుమన్ ప్రస్తుతం విలన్ గా ఆర్టిస్ట్ గా వివిధ పాత్రల్లో కనిపిస్తున్నారు. రుద్రమదేవి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు సుమన్.

 

ఆ సినిమాలో సుమన్ ను గుణశేఖర్ సినిమాకు ఒప్పించేటప్పుడు అనుష్కతో క్లైమాక్స్ లో ఒక భారీ పోరాట సన్నివేశం ఉంటుందని చెప్పారని అందుకే ఒప్పుకున్నా అని కాని అది పెట్టకపోవడం తో గొడవ జరిగిందని అంతే కాకుండా తనకు ఇవ్వాల్సిన పారితోషకం కుడా సరిగ్గా ఇవ్వలేదని ఆసక్తికర వ్యాక్యాలు చేసారు ఒక ఇంటర్వ్యూ లో.

 


sumanvsgunasekhar
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.