Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 1:09 pm IST

Menu &Sections

Search

మహర్షి కాంబోలో మరో మూవీ.. ఈసారి కూడా అలాంటి కథే..!

మహర్షి కాంబోలో మరో మూవీ.. ఈసారి కూడా అలాంటి కథే..!
మహర్షి కాంబోలో మరో మూవీ.. ఈసారి కూడా అలాంటి కథే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. మే 9న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. మహేష్ కెరియర్ లోనే హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా మహర్షి సంచలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ అనీల్ రావిపుడి సినిమా చేస్తాడని తెలిసిందే.


మహర్షి సినిమా మహేష్ కెరియర్ లో 25వ సినిమా కావడంతో సూపర్ స్టార్ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడు. అందుకే తనకు ఇంత మంచి హిట్ ఇచ్చిన వంశీకి మరో సినిమా ఛాన్స్ ఇస్తున్నాడట. మహర్షి కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందట. అది కూడా మహర్షి లానే ఓ సోషల్ మెసేజ్ తో వస్తుందని తెలుస్తుంది.


ఇప్పటికే వంశీ పైడిపల్లి లైన్ ను మహేష్ కు వినిపించాడట. మహేష్ కూడా సరే అన్నట్టు తెలుస్తుంది. అయితే మహేష్ అనీల్ రావిపుడి సినిమా తర్వాత త్రివిక్రం, రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాల తర్వాతనే వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని చెప్పొచ్చు. హిట్ ఇచ్చిన డైరక్టర్ కు ఛాన్స్ ఇవ్వడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు.


సో మహేష్ మహర్షి హిట్ ఇచ్చిన వంశీకి మరో ఛాన్స్ ఇస్తున్నాడు మహేష్ బాబు. కచ్చితంగా ఇది వంశీకి మరో గొప్ప అవకాశమని చెప్పొచ్చు. మున్నా నుండి మహర్షి వరకు వంశీ పైడిపల్లి కెరియర్ లో మహర్షి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. మహేష్ తో సినిమా కోసం మళ్లీ 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఈలోగా మరో సినిమా ఏదైనా చేస్తాడేమో చూడాలి.  
 



mahesh-maharshi-combo-repeate-movie-vamsi-paidipal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాజల్ లో అంతగా ఏం నచ్చిందో.. మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్న డైరక్టర్..!
జబర్దస్త్ ను వదిలేస్తున్న అనసూయ..!
మహేష్ 'సరిలేరు నీకెవ్వరు'.. సంచలనంగా మారనున్న ఆ పాత్ర..!
ఆగష్టు 15 ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే.. అందరు సాహో అనాల్సిందే..!
విజయ్ దేవరకొండ క్యారక్టర్ ఇది.. ముగ్గురు హీరోయిన్స్ బ్రేకప్ అందుకేనా..!
కె.టి.ఎం నుండి ఆర్సి 125..!
RRR సంచలనాలు మొదలయ్యాయి.. నైజాం బిజినెస్ కు ఆకాశమే హద్దు..!
తెలుగు నిర్మాతను పూర్తిగా ముంచేసిన సూర్య సినిమా..!
శ్రీముఖి మందు కొడుతుందా.. అకేషనల్ అని ఒప్పేసుకుందిగా..!
కోలీవుడ్ హీరోకి రష్మిక షాక్..!
మారుతి సుజుకి ఆల్టో CNG వెహికల్ లాంచ్..!
మహేష్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్..!
అలాంటి పాత్రలు చేస్తూ.. పెళ్లి ఇష్టం లేదంటున్న టాప్ హీరోయిన్..!
తేడా ఉప్పల్ బాలు అలియాస్ టిక్ టాక్ ఉప్పల్ బాలు.. టిక్ టాక్ టూ జబర్దస్త్.. అదిరిపోయింది..!
వయసు మళ్లిన మన్మథుడితో లిప్ లాక్.. ఆ అమ్మడు ఎవరో తెలుసా..?
నయనతారకు షాక్ ఇచ్చిన గేమ్ ఓవర్..!
షర్ట్ బటన్లు వదిలేసిన కాజల్.. హాట్ లుక్స్ తో అందాల చందమామ..!
'సాహో'రే బాహుబలి.. బాహులిని మించేలా సాహో..!
పెరిగిన టాటా హ్యారియర్ ధర..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.

NOT TO BE MISSED