Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 11:41 am IST

Menu &Sections

Search

బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!

బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కిర్రాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ సంయుక్త హెగ్డే  మీకు గుర్తే ఉండి ఉంటుంది. ఆ సినిమా హిట్ కాలేదు కానీ హిట్ అయి ఉంటే మాత్రం సంయుక్త పేరు అందరికీ తెలిసి ఉండేది. ఈమధ్య ఈ హాటు షోలు చేసే భామల వయసు.. ముప్ఫైలు.. నలభైల్లో ఉంటోంది. కానీ సంయుక్త వయసు మాత్రం జస్ట్ 20.  అందుకేనేమో ఓల్డ్ జెనరేషన్ భామల స్టైల్ కు ఈ భామ స్టైల్ కు చాలా తేడా ఉంది.


తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "మీరు ఏది చూస్తారనేది మీగురించి తెలుపుతుంది అది నేను కాదు. అవును.. ఈ ఫోటో చాలా నైస్ గా ఉంది.  క్రిస్ థ్యాంక్ యూ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని బట్టి పాప యాటిట్యూడ్ ఎలా ఉందో అర్థం అవుతుంది కదా.  నెటిజనులు కాంప్లిమెంట్ ఇచ్చే ముందే 'ఫోటో నైస్' అని తనకు తాను కాంప్లిమెంట్ ఇచ్చుకుంది అంటే టన్నుల్లో కాన్ఫిడెన్స్ ఉన్నట్టేగా.


పింక్ కలర్ బికినీ.. చాకొలేట్ లా ఉన్న మేనిరంగు.. తీరైన ఒంపుసొంపులతో వయ్యారాన్ని ఒలకబోసే బాడీ లాంగ్వేజ్ తో నిలబడి ఓరగా నవ్వుతోంది. లొకేషన్ కూడా అదరహో.. పచ్చటి చెట్లు.. స్వచ్చంగా అడుగున నేల కనిపిస్తున్న నీటి వాగు.. ఆ పైన బోటు.. దానిపైన హాటు.  ఇంతకీ ఈ భామ ఎక్కడ ఎంజాయ్ చేస్తోందో తెలుసా?   ఫిఫీ ద్వీపంలో.. థాయ్ ల్యాండ్. గతంలో కూడా ఈ ఫిఫీ ద్వీపంలో ఎంజాయ్ చేసింది. 

samyuktha-hegde
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కిరాక్ అందాలతో దుమ్మురేపింది ..!
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?
వైస్సార్ ఎన్ కౌంటర్ చేసినట్టు జగన్ కూడా వారిని ఎన్ కౌంటర్ చేస్తారా  ..?
చంద్రబాబుకు ఆ ఇల్లంటే ఎందుకంత మమకారం ..?
చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేయబోతున్న జగన్ ..!
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై జగన్ ఉక్కుపాదం .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ..!
వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!
మంచి పధకాన్ని కూడా విమర్శించి నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ ..!
సుజనాచౌదరి వచ్చింది ప్రజాసేవ కోసమటా .. జనాలు నవ్వుతున్నారు ..!
తాము చేసిన తప్పును తెలుసుకున్న టీడీపీ ..!
సరిలేరు నీకెవ్వరులో .. విజయశాంతి పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
అటువంటి సీన్స్ చేసి మళ్ళీ బాధ అనుభవించలేను ..!
బాక్సాఫీస్ ను షేక్  చేస్తున్న కబీర్ సింగ్ ..!
పూజా హెగ్డేకు ఇదేం పిచ్చి ..!
జగన్ సంచలన నిర్ణయం .. ఇక టీడీపీకి కష్టమే ..!
20 రోజుల పాటు నగ్నంగా నటించిన అమలాపాల్ ..!
చంద్రబాబు చాణుక్యుడా .. చేతకాని చవటో కత్తి మహేష్ పోస్ట్ వైరల్ ..!
జైలుకెళ్లే టీడీపీ నేతలు ఎవరు ?
తమన్నా చేతిని గట్టిగా పట్టుకున్న ఛోటా .. మళ్ళీ దొరికాడు ..!
జగన్ నమ్మిన బంటు .. విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి ..!
రోజాకు మంత్రి పదవిని మించిన పదవి ..!
బీజేపీలోకి వైసీపీ నేతలు .. ఇంత కంటే కామెడీనా ..?
లాజిక్ లు మాట్లాడి బాబును ఉక్కిరి బిక్కిరి చేసిన విజయ సాయి రెడ్డి ..!
కేసీఆర్ హరీష్ ను మరిచావు .. తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు ..!
యాంకర్ ఓవర్ యాక్షన్ కు రానా సమాధానం అదిరింది ..!
ఎంత జరిగినా చంద్రబాబు ఇక మారరు ..!