Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 12:50 pm IST

Menu &Sections

Search

అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!

అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అందాల బొమ్మ అనుష్క ‘బాహుబలి2’,‘భాగమతి’సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది.  ఒకదశలో అనుష్క అసలు సినిమాల్లో నటిస్తుందా అన్న అనుమానాలు కూడా కలిగాయి.  బాగా లావు కావడం..సరైన కథ ల విషయం గురించి వెయిట్ చేయడం..ఆ మద్య కోన వెంకట్ తో ఓ సినిమా ఉందని చెప్పినా అది ఇప్పటి వరకు పట్టాలేక్కక పోవడం ఇలా ఎన్నో ట్విస్ట్ లు అనుష్క విషయంలో జరుగుతూ వచ్చాయి.


తాజాగా వీటన్నింటికి చెక్ పెడుతూ..ఇప్పుడు నిశ్శబ్దం అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. మరోసారి కూడా బేబీ థ్రిల్లర్ జానర్ ని ఎంచుకుంది. భాగమతి అనంతరం ఎన్ని కథలొచ్చినా లెక్క చేయని అమ్మడు సైలెన్స్ అనే డిఫరెంట్ స్క్రిప్ట్ ను ఎంచుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం మొదలయ్యింది. 


హేమంత్  తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్ లోకి కూడా డబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.  దర్శకుడు హేమంత్ ఇంతకుముందు తెలుగులో మంచు విష్ణు 'వస్తాడు నా రాజు' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.



anushka-shetty
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చీటింగ్ కేసులో ప్రముఖ టీవీ నటుడి అరెస్ట్!
నాకు విలనీజం అంటే ఇష్టం..కానీ!
టీవి నటిపై దాడి!
త్వరలో శ్రీరెడ్డి లీక్స్..!
‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
మొబైల్ అది చూస్తూ అల్లు అర్జున్ బుక్ అయ్యాడు!
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?