Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 7:11 pm IST

Menu &Sections

Search

షాక్: జగన్ అండ ఉన్నా... వర్మకు తప్పడంలేదు...

షాక్:  జగన్ అండ ఉన్నా... వర్మకు తప్పడంలేదు...
షాక్: జగన్ అండ ఉన్నా... వర్మకు తప్పడంలేదు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతని పార్టీ నాయకులు అడ్డుకున్నారు.  కోడ్ అమలులో ఉన్నందున సినిమా రిలీజ్ చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు.  దీంతో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ చేయలేదు.  ఎన్నికలు పూర్తయ్యాక సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటే... ఎన్నికల కోడ్ చెప్పి మరలా ఆపేశారు.  విజయవాడలో వర్మ ప్రెస్ మీట్ ను సైతం పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.  


ఇదిలా ఉంటె, ఎన్నికలు ముగిశాయి.  వైకాపా భారీ విజయం సాధించింది.  వర్మ తనకు తిరుగులేదని అనుకున్నాడు.  జగన్ 30 వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తే... 31 వ తేదీన వర్మ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నాడు.  దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు వర్మ.  ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెడతానని శపధం చేశాడు.  


ఎక్కడైతే తనను అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారో అక్కడే ప్రెస్ మీట్ పెడతా అన్నారు.  కానీ, వర్మకు ఆదిలోనే అడ్డు తగిలింది.  పోలీసులు పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెట్టేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.  ఎన్నికల కోడ్ అమలులో ఉంది.  పైగా ఆ రోడ్డులో అనేక ప్రవేట్ సంస్థలు ఉన్నాయి.  పైగా పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది.  ప్రెస్ మీట్ ను ఏదైనా కార్యాలయంలో పెట్టుకోవాలని పోలీసులు వర్మకు సూచించారు.  


జగన్ ముఖ్యమంత్రి అయితే, ప్రెస్ మీట్ పెట్టేందుకు అవకాశం ఉంటుందని అనుకుంటే... పోలీసులు ఇలా అడ్డుకొని నోటీసులు పంపడంతో వర్మ అవాక్కయ్యాడు.  మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.  


rgv,-varma,-lakshmis-ntr,-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED