Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 24, 2019 | Last Updated 6:42 pm IST

Menu &Sections

Search

బాబుని ఆడేసుకుంటున్న మంచు ఫ్యామిలీ.. 'NARA'కి కొత్త అర్ధం చెప్పిన మంచు విష్ణు..!

బాబుని ఆడేసుకుంటున్న మంచు ఫ్యామిలీ.. 'NARA'కి కొత్త అర్ధం చెప్పిన మంచు విష్ణు..!
బాబుని ఆడేసుకుంటున్న మంచు ఫ్యామిలీ.. 'NARA'కి కొత్త అర్ధం చెప్పిన మంచు విష్ణు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపి ఎలక్షన్ లో 151 స్థానాల్లో గెలిచి విజయఢంఖా మోగించిన వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందరి నుండి శుభాకాంక్షల వెళ్లువ మొదలైంది. ఏపిలో జగన్ పాలన సమర్ధవంతంగా సాగుతుందని అందరు నమ్ముతున్నారు. ఇక ఈ ఎలక్షన్స్ ముందు చంద్రబాబుకి యాంటీగా మారి వైసిపి కండువా కప్పుకున్నారు మంచు మోహన్ బాబు.     


బాబు మోసాలు అన్ని ఇన్ని కావంటూ తమకు రావాల్సిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయమై ఎలక్షన్స్ కు ముందు రోడ్డు మీద ధర్నా కూడా చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే జగన్ గెలిచిన తర్వాత కూడా మంచు ఫ్యామిలీ బాబుని వదలడం లేదు. లేటెస్ట్ గా మంచు విష్ణు నారాకి కొత్త అర్ధం చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. 


ఇంతకీ మంచు విష్ణు ఏం ట్వీట్ చేశాడు అంటే.. NARA (నేషనల్ యామిభిషన్ అండ్ రీజనల్ ఆస్పిరేషన్స్) అంటూ ట్వీట్ చేశాడు. మన పిఎం నారా అని ట్రోల్ చేసింది ఎవరి గురించో మీకు తెలుసుగా అంటూ సెటైర్ వేశాడు. చంద్రబాబు ఇంటి పేరుతో మంచు విష్ణు చేసిన ఈ పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   


ఎలక్షన్స్ ముందునుండి వైసిపికి సపోర్ట్ గా ఉన్న మంచు ఫ్యామిలీ జగన్ గెలిచాడని తెలిసే సరికి ఇంకాస్త రెచ్చిపోతున్నారు. బాబు మీద తమకు ఉన్న కసి అంతా ఇలా ట్వీట్స్ రూపంలో బయటపెడుతున్నారు. మంచు విష్ణు కూడా చంద్రగిరి వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  


manchu-vishnu-satires-chandrababu-nara-tollywood-l
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హిట్టు కథ కావాలంటున్న బాలీవుడ్ స్టార్.. ఒకప్పుడు ఏది చేసినా హిట్టు.. ఇప్పుడు మాత్రం..!!
ప్రేమకథల దర్శకుడు.. ప్రేక్షకులను మెప్పించే కీర్తి సురేష్.. నితిన్ 'రంగ్ దే' ఇంతకన్నా ఏం కావాలి..!
కీర్తి సురేష్ ను వాడేస్తున్న తండ్రి కొడుకులు..!
'బుర్రకథ' ట్రైలర్.. ఆది సాయి కుమార్ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడు..!
ప్రభాస్ ఎదురుపడితే మాట్లాడలేను.. బాహుబలిపై మనసు పారేసుకున్న లేడీ డైరక్టర్..!
కలక్షన్స్ కుమ్మేస్తున్న కబీర్ సింగ్.. విమర్శలకు ధీటుగా వసూళ్లు..!
నవ్వించడం వచ్చిన అతనికి భయపెట్టించడం రాదా.. 'రాగల 24 గంటలలో'.. కామెడీ డైరక్టర్ చేస్తున్న థ్రిల్లర్ అటెంప్ట్..!
శేఖర్ కమ్ములతో నాగ చైతన్య.. వెనుక ఇంత కథ నడిచిందా..!
నితిన్ స్పీడ్ పెంచాడు.. చంద్రశేఖర్ ఏలేటి సినిమా స్టార్ట్..!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో.. వాళ్లిద్దరు మిస్సయ్యారే..?
అరుంధతి 2 : 'జేజమ్మ' అనుష్కని బీట్ చేయడం సాధ్యమేనా..!
పవన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన నాగబాబు..!
ఆడి ఎస్.క్యూ8 ఫస్ట్ లుక్..!
మజిలీ తెచ్చిన మార్పు.. ఇక అలాంటి సినిమాలే ఫిక్సైన నాగ చైతన్య..!
పేర్లు మార్చుకున్నారు కాబట్టే వీళ్లు సూపర్ స్టార్ అయ్యారా..!
ఆ డైరక్టర్ కోసం రిస్క్ చేస్తున్న కళ్యాణ్ రామ్..!
కియరా అద్వాని లవ్ ఫెయిల్యూర్ అట.. ఈ అందాల భామని కాదన్నది ఎవరు..!
అప్పుడు 'శివ' ఇప్పుడు 'అర్జున్ రెడ్డి'.. ఆర్జివి తర్వాత అక్కడ అదరగొట్టిన సందీప్ వంగ..!
అలా అనుకున్న ప్రతిసారి షాక్ ఇస్తున్న తమన్న..!
విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్లిద్దరు ఉంటే బొమ్మ సూపర్ హిట్టే..!
అనుష్క తర్వాత అంతటి అందగత్తె పాయల్ రాజ్ పుత్.. పశుపతి కంట్లో పడకుండా ఉంటుందా..!
విజయ్ 'బిజిల్' ఫస్ట్ లుక్.. ఒకేసారి డబుల్ ధమాకా..!
మంచు విష్ణు 'ఓటర్'.. భలే ఛాన్స్ మిస్సయ్యాడు..!
బిగ్ బాస్ 3.. అధికారంతో నడిపించే శక్తిగల వ్యక్తి ఎవరు.. ప్రోమో అదిరిందిగా..!
ఆర్.ఆర్.ఆర్.. ఆ ఒక్క సీన్ సీట్లలో ఎవరు కూర్చోరట.. ఎన్టీఆర్, రాం చరణ్ ఫ్యాన్స్ కు పండుగే..!
జెర్సీ ఎఫెక్ట్.. కొడుకు కోరిక తీర్చాలనుకుంటున్న డైరక్టర్ వి.ఎన్ ఆదిత్య..!
మహీంద్ర కార్ల ధరలు పెరుగుతున్నాయి..!
ఇలా రెచ్చిపోతే అవకాశాలు రాకుండా ఉంటాయా.. అఖిల్ కూడా ఆమే కావాలంటున్నాడు..!
పోర్న్ వీడియోలు చూస్తానని ఒప్పుకున్న తెలుగు హీరోయిన్..!
కల్కి కథ ప్రశాంత్ వర్మది కాదా.. రాజశేఖర్ కు దిమ్మ తిరిగే షాక్..!
ఆ హీరోతో ముద్దు పెట్టించుకోవడం ఇష్టం.. పరిణీతి చోప్రా షాకింగ్ కామెంట్స్..!
డియర్ కామ్రేడ్.. విజయ్ డామినేషన్ ఎక్కువైందా..!
ప్రభాస్ 'సాహో' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్.. దుమ్ముదులిపేస్తున్నాడుగా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.