Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 1:24 am IST

Menu &Sections

Search

మెగాస్టార్ 'సైరా' విడుదల మరింత ఆలస్యం....??

మెగాస్టార్ 'సైరా' విడుదల మరింత ఆలస్యం....??
మెగాస్టార్ 'సైరా' విడుదల మరింత ఆలస్యం....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ కి హీరోగా రిఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమా అద్భుత విజయంతో మరొక్కసారి తన పవర్, కలెక్షన్ల స్టామినా ఏ మాత్రం తగ్గలేదని మరొక్కసారి రుజువు చేసుకున్నారు. ఆ సినిమా సక్సెస్ తరువాత తన తదుపరి సినిమాపై కొంత ఆలోచించిన మెగాస్టార్, చివరికి తొలిసారి తన కెరీర్ లో ఒక దేశభక్తి ప్రధాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించారు. 

అదే సైరా నరసింహా రెడ్డి సినిమా, స్వాతంత్రోద్యమానికి ముందు అప్పటి బ్రిటిష్ వారిని ఎదిరించి ధీటుగా నిలబడిన తెలుగు యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో, మెగాస్టార్ ప్రక్కన నయనతార జోడి కడుతుండగా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే దాదాపుగా 70 శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక మొదట్లో ఈ సినిమాని స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయాలని భావించి, షూటింగ్ లో కొంత జాప్యం కారణంగా ఆపై సినిమాని దసరాకు విడుదల చేయాలని నిర్ణయించారు. 

అయితే, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా మరొక్కసారి వాయిదా పడిందని, సినిమాలో కొంత గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉందని, అది పూర్తి అవడానికి మరింత సమయం పడుతుందని, కాబట్టి సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట ఆ చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం ఈ వార్త అటు టాలీవుడ్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


syeraa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీ రెడ్డి కళ్ళకు ఏమైంది?...వైరల్ అవుతున్న వీడియో...!!
లేడీ సూపర్ స్టార్ ని విష్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్...!!
పూరి జగన్నాథ్ ఎంతగానో మారిపోయాడు : రామ్ గోపాల్ వర్మ....!!
'మహర్షి' 50 రోజుల వేడుక ముహూర్తం ఫిక్స్....!!
రికార్డు ధరకు అమ్ముడైన "సరిలేరు నీకెవ్వరు" శాటిలైట్ రైట్స్ ....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ లేటెస్ట్ అప్డేట్....!!
'బిగ్ బాస్ - 3'లో అవి నిజమైతే ఆడియన్స్ కి పండుగే....!!
వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ వీడియో....!!
ఒకేసారి ఇద్దర్లు 'వెంకీ'లను లైన్లో  పెట్టిన పవన్ ఫ్యాన్.....!!
బాబోయ్ శ్రీముఖి కూడానా....??
మళ్ళి టీడీపీకి పునర్వైభవం తీసుకురాగలిగేది అతడేనా.....??
బిగ్ బాస్ - 3 లో నటించనున్న బుల్లితెర ఫెమస్ యాంకర్....??
అదరహో అనేలా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్....!!
చరణ్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్....?
రాబోయే ఎన్నికల్లో 'జనసేన' జయకేతనం ఎగురవేయగలదా....??
'సరిలేరు నీకెవ్వరు' నుండి ఆమె అవుట్....??
వరుస హిట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్....!!
ఆ పేరే 2024 ఎన్నికల్లో తారకమంత్రంలా పని చేసి తమకు విజయాన్ని అందిస్తుందట....!!
ఆల్ టైం రికార్డు దిశగా సూపర్ స్టార్ మహేష్ 'మహర్షి'.... !!
లోలోపల 'సాహో' దెబ్బకి భయపడుతున్నారట....!!
మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ....!!
నవరత్నాల్లో దానికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారా....??
ప్రభాస్ తరువాత మహేష్ బాబుతోనే నట....!!
జగన్ గారికి సపోర్ట్ చేయడం వల్ల ఆ సినిమా నుండి నన్ను తీసేసారు : పోసాని కృష్ణమురళి
'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కి ఊహించని బిగ్ షాక్....??
'సాహో'లో ఆ 20 నిముషాలు అరాచకమేనట....!!
2024 ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ సంధించే అస్త్రాలు అవేనట....!!
 చిరు, పవన్ నిర్ణయాలు అవేనని తేల్చేసిన నాగబాబు...!!
అదే హిస్టరీ రిపీట్ అవుద్ది.... చంద్రబాబుకి రామ్ గోపాల్ వర్మ పంచ్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.