Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 5:18 am IST

Menu &Sections

Search

క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న హీరో

క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న హీరో
క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న హీరో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అల్ మోస్ట్ స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ బన్నీ లకు ఉన్నంత ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. తనకున్న క్రేజ్ ను విజయ్ సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే, మరొకవైపు పరిశ్రమ లో పాతుకుపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు అర్జున్ రెడ్డి.


అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్, ఇప్పటికే రౌడీ పేరిట బ్రాండెడ్ దుస్తులను రూపొందించే పని లో ఉన్నాడు. ఇక తాజాగా తన సోదరుడ్ని కూడా హీరోగా  సినీరంగానికి పరిచయం చేస్తున్నాడు. మధుర శ్రీధర్ నిర్మిస్తోన్న దొరసాని సినిమా ద్వారా విజయ్ సోదరుడు హీరోగా  తెరంగేట్రం చేస్తోన్న విషయం తెల్సిందే.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయి చిత్రం పై  అంచనాలను  పెంచింది.


ఇక త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించి నాలుగైదు భాషల్లో సినిమాలను నిర్మించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా హీరోగా తనకున్న క్రేజ్ ను పెట్టుబడిగా ప్రొడక్షన్ హౌస్ రన్ చేయాలన్నది మనోడి ప్లాన్ లా కన్పిస్తోంది. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్న విజయ్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ను అక్షరాలా పాటిస్తున్నట్లు కన్పిస్తోంది. విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. 


vijay
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైకాపా నుంచి బీజేపీ లో చేరికలు ... ఆశ్చర్యమే మరి
బాలయ్య బంధువు ... జంప్
రోజుకొక సంచలన నిర్ణయం ... ప్రజల్లో హర్షాతిరేకం
సొంత పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఝలక్
జగన్ కు మోడీ మార్క్ ఝలక్
సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఏడు కమిటీలు ...
రచ్చబండ కార్యక్రమం  లక్ష్యం ఇదేనా ?
టీడీపీ చేసిన తప్పే ... బీజేపీ చేస్తోందా ?
అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక తోనే ప్రారంభమన్న జగన్
టీడీపీ  మరో వికెట్ డౌన్ ... షాక్ లో చంద్రబాబు
టీడీపీ కి షాక్ ... పార్టీ వీడనున్న కాపు నేత
కొండే అవినీతిమయం ... ఇక తవ్వి నిరూపించాల్సింది ఏముంది ?
జగన్ వీరాభిమాని కి తగ్గిన సినిమా అవకాశాలు...
వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటే ...
నేను పోర్న్ స్టార్ ని  కాదంటున్న   షకీలా
ఆ పదవి స్వీకరించాలంటే హోదా ఇవ్వండంటున్న జగన్
ప్రజావేదిక నిర్మాణం లోను పెద్ద మొత్తం   అవినీతి
వైఎస్ కుటుంబ వీరాభిమానికి ఉన్నత పదవి
టీజీ భరత్ పార్టీ మరకపోవడానికి కారణం ఇదేనా ?
నగ్నంగా నటించడానికి శ్రమించిన హీరోయిన్
చంద్రబాబు చాణక్యుడా ...  చేతగాని  చవటో  తేల్చండి
పవన్ కు అండగా నేనుంటా
రోజాకు మంత్రి పదవి అన్నది  కలేనా?
బాబు రిక్వెస్ట్ బుట్ట దాఖలే ...
బాబు కు తప్పని శల్య పరీక్ష ...
రెండవ పెళ్లి చేసుకున్న అల్లు వారి అబ్బాయి
టీడీపీ కి వెన్నుపోటు పొడవడం పెద్దల సభ్యులకు అలవాటే
బాబు పై సుజనా షాకింగ్ కామెంట్స్
బీజేపీ లోకి 15 మంది ఎమ్మెల్యేలు ?...నిట్టనిలువునా చీలనున్న టీడీపీ ఎల్పీ ??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.