Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:53 pm IST

Menu &Sections

Search

ఆ కోరిక తీరాకే పెళ్లి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!

ఆ కోరిక తీరాకే పెళ్లి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!
ఆ కోరిక తీరాకే పెళ్లి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మిల్కీ బ్యూటీ తమన్నాకు ఈమధ్య పెళ్లివైపు గాలి మళ్లిందని కొన్ని వార్తలు వచ్చాయి. పెళ్లి గురించి తన దగ్గర ప్రస్థావిస్తే మీరే పెళ్లికొడుకుని చూడండని చెప్పినట్టు తెలిసిందే. అయితే పెళ్లి గురించి ఇప్పుడు మళ్లీ మాట మార్చేసింది. ప్రస్తుతం పెళ్లి అంటే అది ఆగుతుంది లేండి ముందు కమిటైన సినిమాలు పూర్తి చేయనివ్వండి అంటుంది తమన్నా.


అంతేకాదు పెళ్లికి ముందు తన కోరికలను తీర్చేసుకోవాలని అనుకుంటుంది. పెళ్లి ముందు కోరికలా అదేంటి విచిత్రంగా అనుకోవచ్చు తను సాధించాల్సిన గోల్స్ చాలా ఉన్నాయని చెప్పుకొస్తున్న అమ్మడు తనకు డ్రైవింగ్ రాదని అది నేర్చుకోవాలని అంటుంది. ఇక తను నేర్చుకోవాలనుకుంటున్న మరో విషయం ఈత కొట్టడమట. అమ్మడికి ఇప్పటి వరకు స్విమ్మింగ్, డ్రైవింగ్ రెండూ రావని చెప్పుకొచ్చింది.


ఆ రెండు నేర్చుకున్నాక పెళ్లి చేసుకుంటా అంటుంది మిల్కీ బ్యూటీ. శ్రీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. హ్యాపీడేస్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్ధ కాలం పైగా క్రేజ్ కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటుది.  


ఎఫ్-2 సక్సెస్ తర్వాత తమన్నా మళ్లీ ఫాంలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హింది భాషల్లో తమన్నాకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. బాహుబలిలో అవంతిక పాత్ర చేసిన తమన్నా సైరా నరసింహా రెడ్డిలో కూడా సర్ ప్రైజ్ రోల్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేసిన దటీజ్ మహాలక్ష్మి రిలీజ్ కు రెడీ అయ్యింది.



tamanna-shocking-comments-marriage-dream-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీముఖి మందు కొడుతుందా.. అకేషనల్ అని ఒప్పేసుకుందిగా..!
కోలీవుడ్ హీరోకి రష్మిక షాక్..!
మారుతి సుజుకి ఆల్టో CNG వెహికల్ లాంచ్..!
మహేష్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్..!
అలాంటి పాత్రలు చేస్తూ.. పెళ్లి ఇష్టం లేదంటున్న టాప్ హీరోయిన్..!
తేడా ఉప్పల్ బాలు అలియాస్ టిక్ టాక్ ఉప్పల్ బాలు.. టిక్ టాక్ టూ జబర్దస్త్.. అదిరిపోయింది..!
వయసు మళ్లిన మన్మథుడితో లిప్ లాక్.. ఆ అమ్మడు ఎవరో తెలుసా..?
నయనతారకు షాక్ ఇచ్చిన గేమ్ ఓవర్..!
షర్ట్ బటన్లు వదిలేసిన కాజల్.. హాట్ లుక్స్ తో అందాల చందమామ..!
'సాహో'రే బాహుబలి.. బాహులిని మించేలా సాహో..!
పెరిగిన టాటా హ్యారియర్ ధర..!
ప్రభాస్ సాహో టీజర్.. తెలుగు సినిమాకు హాలీవుడ్ కళ.. దుమ్ముదులిపేసిన యంగ్ రెబల్ స్టార్..!
ముంబై మీడియాను షేక్ చేసిన 'సాహో' టీజర్..!
గెట్ రెడీ ఫర్ 'సాహో' టీజర్.. ప్రభాస్ మెస్మరైజ్ చేయడం ఖాయం..!
బిఎస్-4 హోండా యాక్టివా లాంచ్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.