Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 11:15 am IST

Menu &Sections

Search

బాలీవుడ్ పీటీ ఉషగా కత్రినా కైఫ్ ?

బాలీవుడ్ పీటీ ఉషగా కత్రినా కైఫ్ ?
బాలీవుడ్ పీటీ ఉషగా కత్రినా కైఫ్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన పలు సినిమాలు సక్సెస్ అయ్యాయి. బాగ్ మిల్కా బాగ్,దంగల్, పాన్ సింగ్ తోమర్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లే రాబట్టాయి. ఈ సినిమాల స్ఫూర్తి తో బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు ,  పరుగుల రాణి పీటీ ఉష జీవితం ఆధారంగా సినిమా నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. పీటీ ఉష జీవిత ఆధారంగా నిర్మించే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా నటించనున్నట్లు రూమర్స్ విన్పిస్తున్నాయి.


పీటీ ఉష జీవిత కథ ఆధారంగా తెర కెక్కనున్న సినిమాలో నటించే అంశం పై కత్రినా కైఫ్ తాజాగా స్పందిస్తూ, తనను ఇంకా నిర్మాతలు ఎవరు సంప్రదించలేదని ఒకవేళ సంప్రదిస్తే తాను నటించే సినిమా అయితే తప్పకుండ నటిస్తానని చెప్పింది కత్రినా కైఫ్.  పీటీ ఉష జీవితగాధ గా నిర్మించే చిత్రం లో కత్రినా కైఫ్ నటిస్తే, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటి వరకు క్రీడాకారుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎక్కువ చిత్రాలు రాగా, మహిళా క్రీడాకారిణులు జీవితగాధ ఆధారంగా తెర కెక్కిన చిత్రాలు బహు అరుదనే చెప్పాలి.


అందులో బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం ఒకటిగా చెప్పుకోవచ్చు. మేరీ కోమ్ గా ప్రియాంక చోప్రా అద్భుత నటన ను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టింది . ఇక ప్రియాంక సినీ జీవితం లో మేరీ కోమ్ మర్చిపోలేని చిత్రంగా మిగిలింది.  ఇప్పుడు పీటీ ఉష జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా నిర్మించాలని మేకర్స్ భావిస్తుండడం  మరో మహిళా క్రీడాకారిణికి లభించిన అరుదైన గౌరవ మనే చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు పట్టాలు ఎక్కుతుందో చూడాలి మరి..


pt-usha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.