Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:15 pm IST

Menu &Sections

Search

చిరు-కొరటాల శివ సినిమాలో అనసూయ..రంగమ్మత్త ను మించిన పాత్ర అంటూ టాక్.

చిరు-కొరటాల శివ సినిమాలో అనసూయ..రంగమ్మత్త ను మించిన పాత్ర అంటూ టాక్.
చిరు-కొరటాల శివ సినిమాలో అనసూయ..రంగమ్మత్త ను మించిన పాత్ర అంటూ టాక్.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏదేమైనా యాంకర్ అనసూయది లక్కీ టైం. టీవీలో టాప్ యాంకర్‌గా ఉండగానే సినిమాలలో మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. ముఖ్యంగా మెగా ఫ్యామీలి హీరోస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అనసూయకు మొదట అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను అనసూయ వదిలేసుకుంది. అనసూయ ఒక సారి మెగా ఛాన్స్ ను వదులుకున్నా ఆ తర్వాత వరుసగా ఛాన్స్‌లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనసూయ 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ తో కలిసి చేసిన రంగమ్మత్త పాత్రను జనాలు గుర్తుంచుకున్నారు. ఇప్పటికే అనసూయ కాస్త రంగమ్మత్త అయ్యింది. 


అనసూయను ప్రేక్షకులు ఎక్కడ చూసిన రంగమ్మత్తే అని పిలుస్తున్నారు. చరణ్ సినిమాలోనే కాకుండా వెంకటేష్-వరుణ్ తేజ్ సినిమా 'ఎఫ్ 2'లో, సాయి ధరమ్ తేజ్'విన్నర్' సినిమాలో కూడా అనసూయ రచ్చ చేసింది. ఇప్పుడు మరో మెగా సినిమాలో అనసూయకు ఛాన్స్ దక్కింది.  మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెల్సిందే. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సైరా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా కొరటాల శివ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పెట్టాడు. 


రీసెంట్ గా  చిరు 152 సినిమా కోసం నటీనటులను ఎంపిక జరిగిందట. అయితే అనసూయకు కూడా కొరటాల నుండి పిలుపు వచ్చిందని.. చిరంజీవి మరియు చరణ్ సూచన మేరకు ఒక కీలక పాత్ర కోసం అనసూయను కొరటాల శివ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ ఈ సారి ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.


anasuya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'కౌసల్య కృష్ణముర్తి' కి షాకిచ్చిన మెగాస్టార్..!
'మణిరత్నం' కు గుండెపోటా..మరి 'ఆవకాయ పచ్చడి-రోటీ' తిని స్క్రిప్ట్ రాసుకుంటున్నారు..'సుహాసిని' కౌంటర్..!
ప్రభాస్ 'సాహో'కి..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'రాక్షసుడు' కి పోలికేంటి..నాన్‌సెన్స్..!
'రాం గోపాల్ వర్మ' తర్వాత పోర్న్ చూస్తానని ధైర్యంగా చెప్పిన హీరోయిన్ 'రెజీనా'..!
'బాలయ్య' కు మళ్ళీ 'శ్రియ' కావాలట..అందుకే ఫేడవుటవుతున్న టైంలో మంచి ఆఫర్ ఇచ్చారు...!
సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రత్యేక ఆకర్షణగా..మెగా ఫ్యాన్స్‌ కు పండగ..!
బన్నీ-త్రివిక్రమ్ మూవీలో పోసాని, పృథ్వి ప్లేస్ లో రీప్లేస్ ఆర్టిస్టులు వీళ్ళే..!
హీరోయిన్ లేకుండా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అక్కినేని అఖిల్ సినిమా..!
సన్నబడటం..లావెక్కడం..సన్నబడటం...వినాయక్ తిప్పలు ఏంటిలా..!
'మన్మథుడు' కాదు 'కామాంథుడు' అని పెట్టుకో బావుంటుంది..రాహుల్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు..!
కియారా అద్వాని 'లస్ట్ స్టోరీస్ టు బయోపిక్'..తనలో నన్ను చూసుకోవాలనుంది.
'మాధవన్‌' తో మళ్ళీ రొమాన్స్..ఉండేది మాత్రం కొద్దిసేపే..!
'మాధవన్‌' తో మళ్ళీ రొమాన్స్..ఉండేది మాత్రం కొద్దిసేపే..!
'చొక్కా విప్పి చూపిస్తే సరిపోదు'..అంతకుమించి చేయాల్సింది చాలా ఉంది..!
'శేఖర్ కమ్ముల'కు మూడునెలలు సరిపోతుందా-'సాయిపల్లవి'..!
'ప్లీజ్' అంటు బ్రతిమాలుతున్న 'వజ్రకవచధర సప్తగిరి'..!
'శర్వానంద్' ఇక ఇప్పుడప్పుడే కోలుకోవడం కష్టమే..తన సినిమాలన్నీ ఆగిపోతున్నాయి.
నేను మీకెందుకు నచ్చట్లేదు...ఇంకా ఏంకావాలి..! మిల్కీ బ్యూటీ.
సొంతంగా కథ రాసుకుంటున్న 'విజయ్ దేవరకొండ'...మరి డైరెక్టర్ ఎవరో..!
ప్రస్తుతం 'క్రిష్' పరిస్థితి ఏంటి...?
 			'రజనీ' కంటే గొప్పవాళ్ళెందరో ఉన్నారు..వాళ్ళతో పోల్చి చూస్తే రజనీ నథింగ్..'సీమన్'..!
నక్సలైట్ గా రానా, జర్నలిస్ట్ గా సాయిపల్లవి..అదే 'విరాటపర్వం'  కథ..!
'పూరీ జగన్నాథ్' ని ఢీ కొట్టబోతున్న 'సందీప్ కిషన్'..!
నాగార్జున సినిమా మిస్సయిన సుధీర్ బాబు..!
'మన్మధుడు-2'లో జస్ట్ గెస్ట్ రోల్..మామకు భార్యగా కాదు..! సమంత..!
'24 కిస్సెస్' నా కొంప ముంచింది..'హెబ్బా పటేల్'..!
'శర్వానంద్' రణరంగం ఆగిపోతుందా...!
'సాహూ' కి పెట్టిన డబ్బులొస్తాయా..!
'బన్నీ'తో కూడా రిహార్సల్స్ చేయిస్తున్న 'త్రివిక్రమ్'...నా పేరు సూర్య ఫ్లాప్ అవడమే కారణమా..!
చెక్కుతూనే ఉన్నారు 'డియర్ కామ్రేడ్' ని మళ్ళీ రిలీజ్ మారుతుందట...!
రకుల్ కోసం ప్రత్యేకంగా ఒక టీజర్‌ కట్‌ చేస్తున్నరాహుల్‌...!
 'నయనతార' అంత చులకనైపోయిందా..!
మురుగదాస్-రజనీ కాంత్ కు షాకిచ్చిన హాలీవుడ్ యాక్టర్..!
టిక్ టాక్ బ్యాగ్డ్రాప్ లో మారుతి- సాయిధరమ్ తేజ్ సినిమా..!
 				'సాహో'ని దృష్టిలో పెట్టుకొనే రాం చరణ్ 'సైరా' గురించి ఆ మాట అన్నాడట..!
'దేవిశ్రీ ప్రసాద్' కంటే ముందే 'పూజాహెగ్డే' ను వాడుకోబోతున్న...'తమన్'...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.