Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:40 pm IST

Menu &Sections

Search

సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మెన్ ఇన్ బ్లాక్' ఇంటర్నేషనల్..!!

 సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మెన్ ఇన్ బ్లాక్' ఇంటర్నేషనల్..!!
సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మెన్ ఇన్ బ్లాక్' ఇంటర్నేషనల్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన మెన్ ఇన్ బ్లాక్ చిత్రం సిరీస్ లో 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' చిత్రం ఈనెల 14 న రిలీజ్ కాబోతుంది.. లియాన్ నీసన్ , క్రిస్ హెమ్స్ వర్త్, టెస్సా తాంసన్, రెబెక్కా ఫెర్గుసన్, కుమిలి నంజీయని, రఫ్ స్పెల్, లెస్ ట్విన్స్ ఎమ్మా తాంసన్ లు నటించిన ఈ చిత్రానికి ద ఫేట్ అఫ్ ద ఫ్యూరియస్ చిత్ర దర్శకుడు ఎఫ్ .

గ్యారీ గ్రయ్ దర్శకత్వం వహించాడు.. దాదాపు 110 మిలియన్ డాలర్లతో ఈ చిత్రం తెరకెక్కగా మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది.. న్యూ యార్క్ సిటీ, మొరాక్కో, ఇటలీ మరియు లండన్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఇండియా లో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈనెల 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..



men-in-black
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూన్ 23న  `ఉండిపోరాదే ` ఆడియో విడుద‌ల‌
శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా ‘జెమ్’ చిత్రం ప్రారంభం
జులై 5 న విడుదల కానున్న "కెఎస్100"  చిత్రం..!!
'అ'  ద‌ర్శ‌కుడికి ధ‌నుశ్ సినిమా
'నిను వీడని నీడను నేనే' సాంగ్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌
రంజీ క్రికెట్ క్రీడాకారుడుని వదలని కోడెల కుటుంబం
విజయ్ ఆంటోనీ చేతుల మీదుగా "మళ్ళీ మళ్ళీ చూశా" సాంగ్
మాల్దీవుల్లో ఇస్మార్ట్ శంక‌ర్‌
రానా బిజీ షెడ్యూల్‌
పాక్ పై పూన‌మ్ ఫైర్‌
మ‌రోసారి రొమాంటిక్‌గా నాగ్‌
"కిల్లర్"  విజయం అరుదైనది- అర్జున్
యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రెండ‌వ కొడుకు పుట్టిన‌రోజు
దాస‌రి కొడుకు కిడ్నాపా.... లేక ఏమైన‌ట్లు
పాలిచ్చే త‌ల్లుల‌కు బెస్ట్ ఫుడ్
సాఫ్ట్ స్కిన్ కోసం...
సాహో పై సెల‌బ్రెటీల స్పంద‌న‌
స‌ప్త‌గిరి నుంచి వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌
నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ చిత్రం!
`క్లాప్‌` షూటింగ్ మొద‌లైంది
వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌
నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ 'భీష్మ' ప్రారంభం
స్టైలిష్‌స్టార్ స్టెప్‌ల‌కి బాలీవుడ్ భామ ఫిదా
విల‌క్ష‌ణ న‌టి సూర్య‌కాంతం
ఫిజిక‌ల్లీ అండ్ మెంట‌ల్లీ డిమాండ్ ఉన్న క్యారెక్ట‌ర్‌ - తాప్సీ
హీరో, క‌మెడియ‌న్ రెండు పాత్ర‌లు చేస్తా- స‌ప్త‌గిరి
జూన్ 21న  `గ‌జేంద్రుడు`వ‌స్తున్నాడు!!
డెబ్యూ మేఘాంశ్ శ్రీ‌హ‌రికి.. `రాజ్‌దూత్` టీజ‌ర్‌కి అద్భుత స్పంద‌న‌!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.