Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:31 pm IST

Menu &Sections

Search

మిల్కీ బేబీ అందాలను చూపిస్తున్న సినిమాలు హిట్ కావటం లేదే ..!

మిల్కీ బేబీ అందాలను చూపిస్తున్న సినిమాలు హిట్ కావటం లేదే ..!
మిల్కీ బేబీ అందాలను చూపిస్తున్న సినిమాలు హిట్ కావటం లేదే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమన్నా ఎంతగా అందాలను చూపించిన సినిమాలు మాత్రం హిట్ కావటం లేదు.  టాలీవుడ్ టు బాలీవుడ్ తమన్నా డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించి ఎంతో ఇదిగా ముచ్చటించుకుంటారు ఫ్యాన్స్. బాహుబలి అవంతికగా తనదైన ముద్ర వేయడంలోనూ మిల్కీ బ్యూటీ సఫలమైంది. అదంతా సరే కానీ..  ఇటీవల ఎందుకనో ఈ పాలనురుగు సుందరి ట్రిక్స్ అస్సలు ఫలించడం లేదు.


ముఖ్యంగా ప్రభుదేవాకు జోడీగా నటించిన అభినేత్రి 1- 2 రెండు చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లోనూ మిల్కీ అందచందాల ఎలివేషన్.. డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగింది. కానీ సినిమాలు మాత్రం డిజాస్టర్స్. అయినా తమన్నా మాత్రం ప్రయోగాల బాట విడిచిపెట్టడం లేదని తాజా స్టెప్ చెబుతోంది.తమన్నా మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించబోతోంది.


ఇది పూర్తిగా డ్యాన్స్ బేస్డ్ ఫిలిం. పైగా నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమా అని తెలుస్తోంది. సీనియర్ భామలు నయనతార.. త్రిష.. కాజల్ ఈ తరహాలోనే కొత్త బాటలో వెళుతున్నందున తమన్నా కూడా ప్రయోగాల బాటనే ఎంచుకుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. గతంలో తను నటించినవి డ్యాన్స్ బేస్డ్ సినిమాలే. కానీ కథ- కంటెంట్ లేక ఫ్లాపులు అవ్వడంతో ఈసారి ప్రయోగం ఏమవుతుందోనన్న సందేహాలు నెలకొన్నాయి. సూపర్ థ్రిల్లింగ్ డ్యాన్స్ బేస్డ్ మూవీతో వస్తానని అంటోంది. మరి ఏమవుతుందో?

tamanna-batia
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!