Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 12:30 pm IST

Menu &Sections

Search

ఈ వయసులో కూడా శిల్పా శెట్టి అందాల ఆరబోత చూశారా .. ?

ఈ వయసులో కూడా శిల్పా శెట్టి అందాల ఆరబోత చూశారా .. ?
ఈ వయసులో కూడా శిల్పా శెట్టి అందాల ఆరబోత చూశారా .. ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శిల్పా శెట్టి టాలీవుడ్ లో సీనియర్ హీరోల సరసన నటించింది. అయితే ఇప్పుడు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న అందం మాత్రం కొంచెం కూడా చెక్కుచెదరలేదు. మామ్ అయ్యాక కూడా శిల్పా శెట్టి టీనేజీ గాళ్ తరహాలో తీగలాంటి ఆకృతిని మెయింటెయిన్ చేయడం బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. తన వయసును సగానికి సగం తగ్గించేయడంలో శిల్పా హార్డ్ వర్క్ డెడికేషన్ గురించి నిరంతరం యువతరంలో చర్చ సాగుతుంటుంది.


యోగాలో ఇండియా బెస్ట్ టీచర్ అని మార్కెట్ లో అమ్ముడుపోయిన శిల్పా యోగా సీడీలు చెబుతాయి. 40 ప్లస్ వయసులోనూ శిల్పా సంథింగ్ హాట్. భాజీగర్ (1993) చిత్రంతో బాలీవుడ్ లో ఎంటరైన శిల్పాశెట్టి 2007లో బిగ్ బ్రదర్ బ్రిటీష్ రియాలిటీ షో విజేతగా నిలిచింది. ఆ క్రమంలోనే ఫిట్ నెస్- యోగా వీడియోలతో అసాధారణ పాపులారిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ ఫేజ్ 3 ప్రపంచంలో ప్రస్తుతం హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది.


ఇటీవలే భర్త పిల్లలతో కలిసి విదేశీ వెకేషన్స్ లో ఉన్న ఫోటోలు అంతర్జాలాన్ని హీటెక్కించిన సంగతి తెలిసిందే.తాజాగా శిల్పా శెట్టి ఫెమీనా మ్యాగజైన్ కవర్ పేజీపై టూపీస్ లో దర్శనమిచ్చిన తీరు యూత్ మతి చెడగొట్టింది. ఇద్దరు పిల్లల మామ్ ఇంత హాట్ గానా? అంటూ సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే శిల్పా తన వయసును సగానికి సగం తగ్గించేసుకుందా? అన్నంతగా ఆ మేకోవర్ మైమరిపిస్తోంది. దివిలో అమృతం తాగి భువికి దిగివచ్చిన దేవతా సుందరివా! అంటూ కనఫ్యూజ్ అయిపోతున్నారంతే!!

silpa-setti
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వామ్మో .. జాన్వీ అందాల ఆరబోతను తట్టుకోవటం కష్టం ..!
ఢిల్లీలో విజయసాయిరెడ్డి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది .. ఏకంగా మోడీనే దగ్గరికి వచ్చాడు ..!
అందరి ముందు మోడీ పిలుపుతో షాక్ అయిన విజయసాయి రెడ్డి ..!
జనసేన ఏకైక ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన నాగబాబు ..!
జగన్ నివాసంలో చిరంజీవి భేటీ ... ??
మళ్ళీ నెట్ లో మొదలైన దిశా ఇన్నర్ వేర్ తుఫాన్ ..!
జగన్ జీ మిమ్మల్ని వదులుకొని తప్పు చేశాము .. ప్రకంపనాలు రేపుతోన్న రాహుల్ వ్యాఖ్యలు ..!
కొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూశారా ..?
వామ్మో .. కాజల్ చెల్లెలు బికినీలో రెచ్చిపోయిందే ..!
జగన్ ..  బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు కాదు .. ఇది పచ్చ పైత్యమే ..!
వామ్మో శివాజీని చూశారా .. ఎలా మారిపోయారో ..!
ప్రెగ్నెన్సీ లో కూడా సమీరా రెడ్డి ఇటువంటి హాట్ ఫోజా ..!
నేను పోర్న్ సినిమాలు కూడా చూస్తాను .. రెజీనా హాట్ వ్యాఖ్యలు ..!
కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
జగన్ ను కెలుకుతున్న బీజేపీ .. ఇంకా బుద్ధి రాలేదా ..?
అదే జరిగుంటే లోకేష్ పరిస్థితేంటో .. ఓడిపోయి బతికిపోయాడు ..!
కేసీఆర్ నీటి లెక్కలు .. జగన్ జాగ్రత్త ..!
టీడీపీలోకి జూనియర్ వచ్చి ఏం చేస్తాడు ... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
తన ఎద అందాలతో అమెరికాను ఊపేసింది ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!