Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 1:12 pm IST

Menu &Sections

Search

ఎమోషనల్ కంటెంట్ లో 'గ్యాంగ్ లీడర్' అద్భుతమట !

ఎమోషనల్ కంటెంట్ లో 'గ్యాంగ్ లీడర్' అద్భుతమట !
ఎమోషనల్ కంటెంట్ లో 'గ్యాంగ్ లీడర్' అద్భుతమట !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'గ్యాంగ్ లీడర్' అనే మాస్  టైటిల్ తో  నేచురల్ స్టార్  నాని హీరోగా -  స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్  విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో  సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ చిత్రం  షూటింగ్ దశలో వుంది.   అయితే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నాని పక్కా దొంగగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.  పైగా అమ్మాయిల దొంగల గ్రూప్ కి నానినే లీడర్ అట. సినిమాలో దొంగతనం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయని తెలుస్తోంది. 


ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో  ఈ సన్నివేశాలు కామెడీతో పాటు ఎమోషనల్ గా ఉంటాయట. ఎలాగూ ఎమోషనల్ కంటెంట్ లో నాని అద్భుతంగా  నటిస్తాడు.  మరి మొత్తానికి ఎమోషనల్ కంటెంట్ లో 'గ్యాంగ్ లీడర్' అద్భుతమట. ఇక  ఈ సినిమాలో నాని సరసన  చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్,  ప్రియాంక అరుళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే 'ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 


keerthy-suresh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అరె.. ఎట్టకేలకూ  బర్నింగ్ స్టార్ రాబోతున్నాడుగా !
తన హిట్ మూవీకి  సీక్వెల్ ను ఎనౌన్స్ చేసిన 'సూపర్ స్టార్' !
మేము  శృంగారానికి  వ్యతిరేకం  కాదు !
'బాలయ్య' ఇక ఈ హీరోయిన్ ను వదలడా..?
తాప్సీ  మాములుగా రెచ్చిపోవట్లేదుగా.. !
'సరిలేరు నీకెవ్వరు'.. మహేష్ షూట్ కి డేట్ ఫిక్స్ !
మొత్తానికి  మాస్ లుక్ తో  ఆకట్టుకున్నాడుగా  !
ఇక 'కాజల్ అగర్వాల్'కి  'శర్వానందే' దిక్కు !
'పూజ హెగ్డే' కెమెరాలో  'బన్నీ' !
'తాప్సీ'  రోజురోజుకీ  కుమ్మేస్తుందిగా !
'రణరంగం' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే.. !
'ఎన్టీఆర్'  హీరోయిన్ పరిస్థితి  ఏమిటి ?
ప్చ్..  లెజండరీ  దర్శకులందరూ  పరాజయాలతోనే ముగించారుగా  !
పాత బస్తీలో   "డిస్కోరాజా" పోరాటాలు !
'కబీర్‌ సింగ్‌'   బ్లాక్‌ బస్టర్‌ కావాలి -   విజయ్ దేవరకొండ
తమిళ స్టార్ కి  జోడిగా  మెహ్రీన్ !
 రానా - సాయి పల్లవి.. కనీసం ఓపెనింగ్ రోజు కూడా !
'ఆర్ఆర్ఆర్'  ఫస్ట్ లుక్  రిలీజ్ డేట్ ఫిక్స్  !
 తెగ వైరల్ అవుతున్న  ఎన్టీఆర్ 'లిటిల్ టైగర్స్' !
సెట్ లో తీవ్రంగా  గాయపడ్డ   రొమాంటిక్  హీరో !
ఈ 'హీరోహీరోయిన్ల'  లోకం ఒకటే..  పరిస్థితి ఒకటే.. !
'సాహో' రేట్లు  ఆ జిల్లాల్లో  'బాహుబలి 2' కంటే ఎక్కువే !
 ఈ 'హాట్ హీరోయిన్'ను  స్టార్ హీరోకి తల్లిగా చూడగలమా..?
 'అర్జున్ రెడ్డి'  తమిళ్ టీజర్ రిలీజ్ కి  డేట్ ఫిక్స్ !
'బన్నీ'కి  కొత్తగా బ్రదర్ సెంటిమెంట్  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.