Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 3:45 am IST

Menu &Sections

Search

'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??

'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??
'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా సాహో. ఇక ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన రికార్డు వ్యూస్ లో యూట్యూబ్ లో దూసుకెళుతోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించిన ఈ సినిమాని అత్యంత భారీ వ్యయంతో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మది కెమెరామ్యాన్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ సహా మరికొందరు హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఫైట్స్ భారీ స్థాయిలో కంపోజ్ చేస్తున్నారట. ఇకపోతే నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. 

అదేమిటంటే, టీజర్ ని బట్టి చూస్తే ఇది పూర్తి స్థాయి యాక్షన్ ప్రధాన అంశాలతో సాగె సినిమా అని మనకు చాలావరకు అర్ధం అవుతుంది, అయితే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ వంటి కమెడియన్లు ఉన్నప్పటికీ కామెడీ శాతం మాత్రం సినిమాలో ఒకింత తక్కువగానే ఉంటుందని అంటున్నారు. దానికి ప్రధాన కారణం సినిమా ఆద్యంతం కథను బట్టి ముందుకు సాగుతుందని, అయితే దర్శకుడు కథను పక్కదారి మళ్లించే విధంగా స్పెషల్ గా కామెడీని ఇరికించలేదని అంటున్నారు. దానివలన సినిమాలో యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల కొన్ని కామెడీ ప్రధానమైన తెలుగు సినిమాలు ఎంతటి హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ విధంగా చూస్తే కామెడీ లేకపోవడం సాహోకు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

అయితే దీనిపై సినీ విశ్లేషకులు ఏమంటున్నారంటే, సినిమా ఏదైనా కామెడీనా లేక యాక్షనా, ఎమోషనా, లేక కుటుంబ కథ చిత్రమా అనే విషయాలు ప్రక్కన పెడితే, ఒక సినిమాను దర్శకుడు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడానికి ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది మాత్రమే ప్రధానమని, ఇటీవల వచ్చిన కొన్ని పెద్ద హిట్టైన సినిమాల్లో కామెడీ లేకపోయినప్పటికీ వాటిలోని బలమైన కథ వాటిని అంత పెద్ద గా నిలిపిన విషయాన్ని మనం మర్చిపోకూడదని అంటున్నారు. దాని ప్రకారం దర్శకుడు సుజిత్ సాహో సినిమాను అందరిని ఆకట్టుకునేలా కనుక తీయగలిగితే పెద్ద హిట్ అవడం ఖాయమని, అయితే సినిమా కథలోనే కామెడీ మిళితం అయి ఉండొచ్చని తాము భావిస్తున్నట్లు వారు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం సాహో విడుదల వరకు వేచిచూడాల్సిందే...!!


saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఆర్ఆర్ఆర్' ను ఢీకొట్టనున్న 'కెజిఎఫ్' చాఫ్టర్-2....??
ఆ విషయంలో 'సాహో' కు పెద్ద దెబ్బే పడేలా ఉందే....!!
మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ డెసిషన్.....??
'సాహో'కు భయపడి వాయిదాపడనున్న 'గ్యాంగ్ లీడర్......??
బిగ్ బాస్ షో సక్సెస్ సీక్రెట్ లీక్ అయింది.....!!
ఫ్యాన్స్ కోసం బండ్ల గణేష్ తో సినిమా చేయడానికి సిద్దమైన పవన్....??
వైసిపికి మద్దతివ్వనున్న ఎన్టీఆర్... షాక్ లో టిడిపి....??
ఎన్టీఆర్ తో సాయిపల్లవి నటిస్తోందట, కానీ....??
సరిగ్గా నెలరోజుల తరువాత మెగాస్టార్ ఫ్యాన్స్ కు పండగే.....!!
'అరుంధతి' ని మించిపోతుందట....!!
వారిపై ఫైర్ అవుతున్న అనసూయ ఫ్యాన్స్......??
టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోందిగా.....!!
బాబోయ్ రజినీకాంత్ తో సినిమానా...?? అది సాధ్యమేనా...??
ఎన్టీఆర్ తో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమట.....!!
వరల్డ్ వైడ్ నెంబర్ వన్ స్థానంలో తెలుగు "బిగ్ బాస్-3"....!!
వారికి విజయ్ దేవరకొండ వణుకు పుట్టిస్తున్నాడా.....??
ఆ హీరోయిన్ కి ఇలియానా 2.0 బిరుదు ఇచ్చేసారుగా.....!!
బాబోయ్ 3 రోజుల్లో రూ.36 కోట్ల కలెక్షనా...??
ప్రభాస్ దెబ్బకు ఆ రికార్డులు కూడా బద్దలవడం ఖాయమట.....!!
బిగ్ బాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాకింగ్.....??
అది శ్రీరెడ్డికి పెద్ద షాకే మరి.....!!
ఈసారి మహేష్ తో వంశీ పైడిపల్లి అటువంటి సినిమా చేస్తున్నాడా.....??
థియేటర్లో ఆ సీన్స్ కు మెగా ఫ్యాన్స్ కు పూనకాలేనట.....!!
టాలీవుడ్ హీరోల నెంబర్ గేమ్ లో విజేత ఎవరంటే.....??
'జనగణమణ' మూవీ కి రౌడీ హీరోని లాక్ చేసిన పూరి.....??
'ఎవరు'తో 'రణరంగం'లో ఎవరిది విజయం.....??
ప్రభాస్ తో పోటీ పై ఏమాత్రం తగ్గేది లేదట.....!
పార్టీలో మందు బాటిల్ తో రచ్చ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ.....!!
సిమ్రాన్, ఇలియానా తరువాత ఆమేనట......!!
సితార, మహేష్ ను మించిపోతోందా.....??
బాహుబలికి కాపీ అంటున్నారు.....!!
ఇస్మార్ట్ కు పెద్ద దెబ్బేసారుగా......!!
మొదటి షెడ్యూల్ ఎంతో ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశారట......!!
బాబోయ్ శృతి హాసన్ అంటూ భయపడుతున్నారు......!!
అప్పుడలా, ఇప్పుడిలా....ఇలా అయితే ఎలా పూరి....!!
ఆ విషయంలో 'సూపర్ స్టార్ మహేష్' క్రేజ్ ని ఎవరు టచ్ కూడా చేయలేరు......!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.