Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 12:07 am IST

Menu &Sections

Search

ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?

ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన రెండు సినిమాలతో దారుణమైన డిజాస్టర్స్ అందుకున్నాడు.  మరోసారి కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. 


అయితే కొంత కాలంగా ఒకే తరహా సినిమాలు చేస్తున్న మహేష్ బాబు కొత్త దనం కోసం పూర్తి ఎంట్రటైన్ మెంట్ జోనర్ లో నటించాలని  తాపత్రయపడుతు న్నాడ.  ఈ నేపథ్యంలో వరుసగా తన కామెడీ సినిమాలో హ్యాట్రిక్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాలో నటిస్తున్నారు మహేష్ బాబు.  ఈ ఏడాది ఎఫ్ 2 లాంటి కామెడీ ఎంట్రటైన్ మెంట్ అందించిన అనీల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం మంచి స్క్రిప్ట్ చూపించడం దానికి మహేష్ వెంటనే ఓకే చేయడం జరిగిపోయిందట. 


ఇక ‘అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న సందీప్ రెడ్డి వంగా, అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు.  అప్పట్లో వంగా సందీప్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమాలో నటించబోతున్నాడని..దాదాపు కథ కూడా ఓకే అయ్యిందని తెగ వార్తలు వచ్చాయి. కట్ చేస్తే మహేష్ బాబు వరుసగా వేరే దర్శకులతో కమిట్ అవుతూ వచ్చారు. 

ఈ ప్రస్తావన రెండేళ్ల కిందటే వచ్చినా..ఈలోగా వంశి పైడిపల్లి తాజాగా అనీల్ రావిపూడిలతో కమిట్ కావడం సినిమాలు తీయడం కూడా జరిగిపోతుంది.  అందువలన ఇప్పట్లో సందీప్ వంగాతో సినిమా లేనట్టేనని అంటున్నారు. మహేశ్ నుంచి కబురు రాకపోవడంతో కుదిరితే మరో హిందీ మూవీ .. లేదంటే మరో హీరోతో తెలుగు సినిమా చేసే ఆలోచనలో సందీప్ వంగా వున్నాడట.


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!