Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:25 am IST

Menu &Sections

Search

'కబీర్‌ సింగ్‌' బ్లాక్‌ బస్టర్‌ కావాలి - విజయ్ దేవరకొండ

'కబీర్‌ సింగ్‌'   బ్లాక్‌ బస్టర్‌ కావాలి -   విజయ్ దేవరకొండ
'కబీర్‌ సింగ్‌' బ్లాక్‌ బస్టర్‌ కావాలి - విజయ్ దేవరకొండ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ కల్ట్  మూవీ 'అర్జున్ రెడ్డి'  హిందీలో   'కబీర్‌ సింగ్‌'  అనే టైటిల్ తో   రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో   షాహిద్ కపూర్, కియరా అద్వానీ జంటగా  నటిస్తున్నారు.  ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన  సందీప్ రెడ్డి వంగానే   ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు.  కాగా  టీ సిరీస్ అధినేత  భూషణ్ కుమార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది.  


అయితే తాజగా  విజయ్ దేవరకొండను   ఓ ఇంటర్వ్యూలో 'కబీర్‌ సింగ్‌' గురించి మీడియా ప్రశ్నించగా.. విజయ్  ఆసక్తికరంగా  స్పందించారు. 'హిందీ రీమేక్‌ ను కూడా  నా స్నేహితుడు సందీప్‌ తీయడంతో  సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆసక్తిగా  ఉందని..తెలిపాడు.   అలాగే   'ఇష్క్‌ విష్క్‌' సినిమా నుంచి షాహిద్‌ నటన అంటే తనకు బాగా ఇష్టమని.. 'కబీర్‌ సింగ్‌'లోనూ ఆయన అద్భుతంగా నటించి ఉంటారని  ఇక ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నానని విజయ్ దేవరకొండ చెప్పుకోచ్చాడు.    

ఇక అర్జున్ రెడ్డి  ప్రస్తుతం  హిందీతో పాటు తమిళంలోనూ రీమేక్  అవుతుంది.    ఆదిత్య వర్మ అనే టైటిల్ తెరకెక్కుతున్న తమిళ్ వెర్షన్ లో  చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.     


vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'కళ్యాణ్ రామ్' కామెడీ చేయగలడా  ?
పాపం.. ఈ హిట్ బ్యూటీకి  ఛాన్స్ లు లేవు !
'భీష్మ'  వీళ్లను  ఏమి చేస్తాడో  ?
 'జగన్ - బాబు'ల పై  పవన్ ఇంట్రస్టింగ్ ప్లాన్ !
 'ముదురు భామ'తో ప్రేమ  నిజమే !
 ఇవి చెయ్యకపోతే  'జగన్' ఇక కష్టమే !
గజదొంగ కామెడీ  బాగా చేస్తాడట !
ప్చ్..  టీడీపీని బతకనించేలా లేరు !
మోదీకి జగన్ శత్రువుగా మారాడా ?
కాలేజీలకు వెళ్లనున్న 'గుణ 369' !
  'బాబు'ను ముంచేయటానికి  'జగన్' స్కెచ్ !
జగన్ పై  'బాబు' అదిరిపోయే ప్లాన్  !
'ఇస్మార్ట్ శంకర్'  సెకెండ్ డే కలెక్షన్స్  !
మళ్లీ  డీసెంట్ గా  ఫిదా చేస్తాడేమో ?
జ‌గ‌న్ ప్లాన్ కి..  బాబుతో పాటు బీజేపీకి కూడా దెబ్బే !
ఆ వైసీపీ నేతల పై   జగన్ ఆగ్రహం !
  ఈ సారి ఫుల్ ఎనర్జీతో వస్తున్నాడట.. !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.