Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 12:26 am IST

Menu &Sections

Search

పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్

పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈటీవీ ప్లస్  లో కుర్రకారును అమితంగా ఆకట్టుకునే షో పటాస్. రేటింగ్ పరంగా కూడా పటాస్ టాప్ లో నిలిచింది. అయితే ఉన్నట్టుండి పటాస్ రేటింగ్ పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. పటాస్ షో ప్రారంభం నుండి 1100  ఎపిసోడ్ల వరకు రవి, శ్రీముఖి యాంకర్లు గా వ్యవహరించారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండడం షో కు ప్లస్ అయింది.


శ్రీముఖి తాజాగా పటాస్ షో నుంచి తప్పుకుంది. రవి,  వర్షిణి కలిసి షో నిర్వహిస్తున్నారు . గతం లో మాదిరిగా షో కు ఆదరణ లభించకపోవడం నిర్మాతలను డైలమా లో పడేసింది. శ్రీముఖి బిగ్ బాస్ -3 షో లో పాల్గొనేందుకు పటాస్ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పటాస్ షో టీం మారిపోవడం, మారిన దర్శకుడి తో పొసగపోవడం వల్లే శ్రీముఖి తప్పుకుందన్న వార్తలు కూడా విన్పిస్తున్నాయి.


పటాస్ షో ద్వారా ఎంతోమంది యువ కమెడియన్లు బుల్లి తెర కు పరిచయం అయ్యారు. ఈ షో అందరి ఆదరణ తో టాప్ రేటింగ్ సంపాదించగా, ఇప్పుడు క్రమేపి ఆదరణ కోల్పోతుండడం తో రేటింగ్ నిలబెట్టుకోవడానికి నిర్వాహకులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి మరి.


srimukhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
ఆర్ధిక సంక్షోభం లో కాంగ్రెస్ ... జీతాలు ఇవ్వలేని దుస్థితి
క్రికెట్ క్రీడనే గెలిచింది ... నయా ఛాంపియన్ ఇంగ్లాండ్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.