Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 6:39 am IST

Menu &Sections

Search

నక్సలైట్ గా రానా, జర్నలిస్ట్ గా సాయిపల్లవి..అదే 'విరాటపర్వం' కథ..!

నక్సలైట్ గా రానా, జర్నలిస్ట్ గా సాయిపల్లవి..అదే 'విరాటపర్వం'  కథ..!
నక్సలైట్ గా రానా, జర్నలిస్ట్ గా సాయిపల్లవి..అదే 'విరాటపర్వం' కథ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అత్యంత సహజంగా సినిమాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఉడుగుల విరాటపర్వం అనే సినిమా తెరకెక్కించబోతున్నాడు. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా స్టోరీలైన్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ సినిమా విరాటపర్వం 1980ల నాటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని లేటెస్ట్ న్యూస్. అంతేకాదు.. సినిమాలో రానా ఓ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఓ దళానికి నాయకత్వం వహిస్తూ, సాయుధ పోరాటం చేస్తుంటాడు. ఇతడి జీవితాన్ని రీసెర్చ్ చేసే జర్నలిస్ట్ పాత్రలో సాయిపల్లవి కనిపించనుందట. ఇక సాయి పల్లవికి ఈ సినిమాలో మేకప్ ఉండదట.


విరాటపర్వం సినిమా కథనం మొత్తం చాలా కొత్తగా ఉండబోతోందని న్యూస్. అంతేకాదు కథ మొత్తం సాయిపల్లవి కోణంలోనే నడుస్తోంది. ఆమె రీసెర్చ్ ప్రారంభించడం, రానాతో ప్రేమలో పడడం లాంటి వ్యవహారాలన్నీ చాలా సహజంగా ఉండబోతున్నాయి. హీరోయిన్ ప్రేమను అంగీకరించిన రానా నక్సలిజాన్ని వదిలేసి, జనజీవన స్రవంతిలో కలుస్తాడా? లేక సాయిపల్లవినే తన భావజాలం వైపు లాక్కొస్తాడా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సనాచారం. 


వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అంతా తానై వ్యవహరించబోతున్నాడు దర్శకుడు వేణు. కథ, కథనం నుంచి టెక్నీషియన్స్ ఎంపిక వరకు అన్నీ తను అనుకున్నట్టే చేస్తున్నాడు. ఈ విషయంలో డైరక్టర్ కు సురేష్ బాబు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు ఇన్‌సైడ్ టాక్. 



ranasaipallavi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మీకిప్పుడు 60 ఏళ్ళు వచ్చాయన్న సంగతి తెలుసు కదా..నాగ్ పై నెటిజన్ల కామెంట్స్..!
కోలీవుడ్ లో రీమేక్ అవుతున్న కేరాఫ్‌ కంచరపాలెం..?
                     సినిమాలో ఉన్నట్టు నిజ జీవితంలో ఉండమంటున్న రకుల్..!
అపోహలన్నీ తొలగిపోయి మళ్ళీ 19 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్న లెజెండ్స్..?
ఆ కారణంతోనే ధనుష్ తో సినిమా చేయలేకపోయిన సూపర్ స్టార్ డైరెక్టర్..?
నగ్నంగా నటించిన సీన్ ఉండడంతో క్రేజ్ వచ్చిన అమలా పాల్ సినిమా ఆమె..?
క్షమించండి ఆలస్యం అవుతోంది ఆగస్ట్ 30 న తప్పకుండా వస్తాం అంటున్న సాహూ టీమ్..?
'డబల్ ఇస్మార్ట్' టైటిల్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్..?
వచ్చిందే ఒక అవకాశం అందుకే గ్లామర్ విషయంలో రెచ్చిపోయాను..రెజీనా
రామ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇదీ పూరీ మ్యాజిక్..?
కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయిన డైరెక్టర్..?
శర్వానంద్ రొమాన్స్ కూడా బాగా చేస్తాడు..?
సాహో.. విడుదల ఎప్పుడు అన్నది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుందట..?
ఆ సినిమాకు అచ్చుగుద్దినట్టుంది..రాక్షసుడు.
సెక్స్ సీన్లలో నటిస్తే తప్పేంటో నాకర్థం కావటం లేదు..అదే సీన్స్ లో అతను ఉన్నాడుగా..?
ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ప్రాంతీయ ప్రభావం..?
సౌందర్య కంటే గొప్పదా సాయి పల్లవి..?
కామ్రేడ్స్ పై లాఠీ ఛార్జ్..అందుకు కారణం విజయేనా..?
హైప్..హడావుడి తప్ప అసలు క్లారిటీ రావడం లేదు...సాహో బృందం లో అయోమయం..!
రణరంగం కు గోల్డెన్ ఛాన్స్..ఇది ప్రభాస్ చలువేనా?
చేతులారా నాశనం చేసుకున్న హ్యాట్రిక్ డైరెక్టర్..?
బిగ్ బాస్ కు సెన్సార్...అలాంటి సీన్స్ ఉన్నందుకా..?
మళ్ళీ రొటీన్ ఫార్ములాతో కార్తికేయ సినిమా..మరి ఫ్లాప్ అయితే ఎలా..?
నక్కతోక తొక్కిన బోయపాటి..?
డియర్ కామ్రేడ్..మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగులో విజయ్ దేవరకొండ..?
పావుగంట సేపు నగ్నంగానే కనిపిస్తా..అమలాపాల్..!
మన ఇండియన్స్ అంతా అంతే...అంటు సంచలనమైన వ్యాఖ్యలు చేసిన పూరి..!
ఎన్టీఆర్ బయోపిక్ ఎఫెక్ట్ అందరికంటే ఎక్కువ నామీదే పడింది..?
సందీప్ కిషన్ ని ఆ నీడ వదిలిపోయిందా..?
డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ గా ఆ ఇద్దర్నే అనుకున్నాం. కానీ రష్మిక మాత్రమే ఫిట్..?
సైరాకు పోటీ మొదలైంది..తట్టుకోవడం సాధ్యమేనా..?
సాహో లో వాడకం తెలిస్తే షాకవ్వాల్సిందే..?
హోటల్ పార్క్ హయాత్ లో అయితేనే సుఖంగా ఉంటుందట..?
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు అనుకున్నదే జరిగిందా...?
ప్రస్తుతం ఇండస్ట్రీలో రైటర్ల కెరీర్ చాలా బావుంది. అందుకు కారణం త్రివిక్రమ్..?
ఎన్నో వివాదాలు, మరెన్నో విమర్శలు..ఇవన్నీ కలిపి 300 కోట్లు..!  కబీర్ సింగ్.
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.