Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:05 am IST

Menu &Sections

Search

అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!

అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో విక్రమ్ అంటే ప్రత్యేక ఇమేజ్ ఉంది.  గతంలో విశ్వనటుడు కమల్ హాసన్ చేసిన ప్రయోగాలు చియాన్ విక్రమ్ చేశాడు.  ఆయన నటించిన ‘ఐ’మూవీనే ఇందుకు నిదర్శనం.  అయితే ఇప్పుడు హీరోల తనయులు హీరోలుగా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా వస్తున్నాడు.  


తెలుగు లో సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ సినిమా బాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వంలో షాహిత్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’రిమేక్ గా వస్తుంది.  తమిళ్ లో బాలా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి రిమేక్ వచ్చింది..కానీ ఈ సినిమా మద్యలోనే ఆగిపోయింది.  కొత్త దర్శకుడు గిరిసాయ దర్శకత్వంలో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఆదిత్య వర్మ పేరుతో ఈ చిత్రం తమిళంలో తెరక్కుతోంది. 


యంగ్ బ్యూటీ బనిత సందు హీరోయిన్ గా నటిస్తోంది.ధృవ్ స్టైలిష్ గా కనిపిస్తూనే పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఈ మూవీ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్మురేపుతుంది.  కథలో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించడం లేదు. 4కె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 


arjun-reddy-remake
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘జాక్‌పాట్’మూవీ ట్రైలర్
విక్రమ్ మూవీ బ్యాన్ చేశారట!
మహేష్ మూవీలో ఖడ్గం హీరోయిన్!
కోర్టులో లొంగిపోయిన ‘జబర్ధస్త్’ వినోదినిపై దాడి చేసిన నింధితులు!
బిగ్ బాస్ 3 : ఎవరీ హిమజ!
ప్రభాస్ ‘సాహూ’ రిలీజ్ డేట్ పోస్టర్!
ఏపీ సీఎం జగన్ ‘పల్లె నిద్ర’ ఎఫెక్ట్ : అనాథను దత్తత తీసుకున్న కలెక్టర్
 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్
మాల్దీవ్స్ లో చెర్రీ, ఉపాసన ఎంజాయ్!
బ్లూ బికినీలో పిచ్చెక్కిస్తున్న రత్తాలు!
గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!
నా సంతోషాన్ని అందరికీ షేర్ చేస్తా..తప్పేముంది : యాంకర్ అనసూయ
పోయేవారు పోతుంటారు..డోంట్ కేర్ !
నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
హేమ లాగా కక్కుర్తి లేదు : యాంకర్ శ్వేతారెడ్డి
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!