Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 9:02 am IST

Menu &Sections

Search

RRR సంచలనాలు మొదలయ్యాయి.. నైజాం బిజినెస్ కు ఆకాశమే హద్దు..!

RRR సంచలనాలు మొదలయ్యాయి.. నైజాం బిజినెస్ కు ఆకాశమే హద్దు..!
RRR సంచలనాలు మొదలయ్యాయి.. నైజాం బిజినెస్ కు ఆకాశమే హద్దు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు స్టార్స్ ను కలిపి సినిమా చేయడం రాజమౌళి వల్లే సాధ్యమవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా ఇద్దరు రియల్ లైఫ్ హీరోస్ కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో తారక్, చరణ్ నటిస్తున్నారు.


ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం 3వ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా బిజినెస్ కూడా అప్పుడే మొదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఆర్.ఆర్.ఆర్ 65 కోట్ల డీల్ క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది.


అంతేకాదు నైజాం లో కూడా ట్రిపుల్ ఆర్ కు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. ఒక్క నైజాం లోనే 70 నుండి 80 కోట్ల దాకా బిజినెస్ చేస్తుందని చెబుతున్నారు. ఆల్రెడీ దిల్ రాజు, ఆసియన్ సునీల్ నారంగ్ దానయ్యతో టచ్ లో ఉన్నారట. కేవలం నైజాం లోనే 70 కోట్లు అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఆర్.ఆర్.ఆర్ 200 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉంది.


చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ సినిమా మరో బాహుబలి చేసేలా ఉన్నాడు రాజమౌళి. బాహుబలి 2 సినిమా నైజాం లో 70 కోట్ల బిజినెస్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ కూడా అంత రేంజ్ లో బిజినెస్ చేస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి స్టార్స్ ఉన్నారు కాబట్టి సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి జక్కన్న ఈసారి ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి. 



rajamouli-ntr-ramcharan-rrr-nizam-rate-record-pric
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ సమంత కాబట్టే.. అషు రెడ్డికి బిగ్ బాస్ ఛాన్స్..!
ఎన్.టి.ఆర్ బెస్ట్ హోస్ట్.. బిగ్ బాస్ సీజన్ 3 హడావిడిగా నాగార్జున..!
బిగ్ బాస్ సీజన్ 3 వాళ్లకు హాలీడే స్పాట్..!
ఫన్ బకెట్ టూ బిగ్ బాస్ హౌజ్.. మహేష్ విట్టా సూపరబ్బా..!
ఆరంభం అదిరింది.. వైభవంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 3..!
సక్సెస్ లు లేవు.. భార్య దూరం.. అగమ్యగోచరంగా ఆ హీరో భవిష్యత్తు..!
అక్కినేని హీరో సుశాంత్ తో నివేదా థామస్ పెళ్లి..!
మల్టీస్టారర్ గా మహా సముద్రం.. ఆరెక్స్ 100 డైరక్టర్ క్రేజీ మూవీ..!
జూనియర్ పవర్ స్టార్ కావాల్సిన రామ్.. ఎనర్జిటిక్ స్టార్ తో సరిపెట్టుకున్నాడు..!
పూరి చేతిలో పడితే హీరోల ఫేట్ మారాల్సిందే..!
తానో స్టార్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకున్న రామ్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.