Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 3:16 pm IST

Menu &Sections

Search

జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!

జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రీదేవి కూతురు జాన్వీ బాలీవుడ్ లో దూసుకుపోతుంది. వరుసగా హాట్ డ్రెస్ లతో కుర్రకారును రెచ్చగొడుతుంటే, ఇంకో పక్క బెల్లి డ్యాన్స్ తో ఎవరికీ నిద్ర లేకుండా చేస్తుంది. వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో తొలి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథలో నటిస్తున్న జాన్వీ తదుపరి `తక్త్` అనే భారీ హిస్టారికల్ చిత్రంలో నటించనుంది. వేరొక హారర్ కామెడీకి సంతకం చేసింది. 


సినిమాల పరంగా పూర్తి బిజీగా ఉంటూనే .. ముంబైలో ఏ ఈవెంట్ జరిగినా క్యాట్ వాక్ లు చేస్తూ జాన్వీ క్షణం తీరిక లేకుండా ఉంటోంది. ఇక రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా జిమ్ కి వెళుతూ సందడి చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్ స్పోర్ట్స్ డ్రెస్ లతో యువతరంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఫిజికల్  ఫిట్ నెస్ తో పాటు పలు రకాల నృత్యాల్లోనూ శిక్షణ పొందుతోంది. తాజాగా జాన్వీ డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ లో బిజీగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి.


ఈ బ్యూటీ పాశ్చాత్య నృత్యాల్లోనూ రాటు దేలుతోందని ఈ వీడియోలు చెబుతున్నాయి. లేటెస్టుగా బెల్లీ డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని వైరల్ భయానీ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో నడుము ఊపులను ఎంతో అలవోకగా ప్రదర్శిస్తూ జాన్వీ అదరగొట్టేస్తోంది. ఇక డ్యాన్సుల్లో మామ్ శ్రీదేవి అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకుంటుందనే అర్థమవుతోంది. జాన్వీ బెల్లీ డ్యాన్స్ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా దూసుకుపోతోంది.

for video click here: https://www.instagram.com/p/Byw6vrzHt4S/

jhanvi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె .. జగన్ సీరియస్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !