Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 6:40 am IST

Menu &Sections

Search

అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట

అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వరుస సినిమాల్లో నటిస్తూ  కియారా అద్వానీ బిజీగా మారిపోయింది. బాలీవుడ్ ,  టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో ఈ ముద్దుగుమ్మ కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడంటే ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.. కానీ తన తొలిచిత్రం ప్లాప్ అయిన తరువాత ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదని, కలిసేందుకు ముఖం చాటేశారని చెబుతోంది కియారా.


గతం లో ముఖం చాటేసిన వల్లే సక్సెస్ రాగానే తనని కలిసేందుకు, తమ ప్రాజెక్టు లో నటించమని అడిగేందుకు వెంట పడుతున్నారని అంటోంది. ప్రస్తుతం  అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో కియారా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తెలుగులో మాదిరిగా హిందీ లో కబీర్ సింగ్ హిట్ అయితే ఇక కియారా కు బాలీవుడ్ లో తిరుగుండకపోవచ్చు,


టాలీవుడ్ లో మహేష్ సరసన భరత్ అను నేను చిత్రం లో నటించిన కియారా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీనివాస్ రూపొందించిన వినయ విధేయ రామ చిత్రం లో కూడా నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలినప్పటికీ, కియారా కు వచ్చిన నష్టమేమి లేదన్నట్టుగా అమ్మడుకు  వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.


kiyara
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.