Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 12:59 am IST

Menu &Sections

Search

అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్

అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సినీ పరిశ్రమ కు చెందిన వారు చెప్పింది చెయ్యరు..చేసేది చెప్పారన్న నానుడి ప్రచారం లో ఉంది.. అయితే ఇందులో కొంతమందికి మినహాయింపు ఉంటుంది. తాము ఏదైనా చేస్తే కొంతమందే ధైర్యంగా ఒప్పుకుంటారు. మందు ... దమ్ము కొట్టే విషయం లో చాలామంది సినీ సెలబ్రెటీలు ఆబ్బె తాము మందు తాగం... దమ్ము కొట్టం అని  అంటుంటారని, కానీ పొద్దు పోయిదంటే చాలు మందు గొంతు దిగకపోతే ఉండలేరని ఫిల్మ్ సర్కిల్లో టాక్ విన్పిస్తోంది.


ఇక పోర్న్ సినిమాల విషయానికొస్తే చాలామంది ఆ టాఫిక్ మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ రాంగోపాల్ వర్మ లాంటి వారైతే... పోర్న్ లేకపోతే తనకు ముద్ద కూడా దిగదని ప్రకటించి సంచలనమే సృష్టించాడు. ఇక తాజాగా  స్కూల్ డేస్ లో అడల్ట్ సినిమా చూసినట్లు హీరోయిన్ రెజీనా ఒక ఇంటర్వ్యూ లో  ధైర్యంగా అంగీకరించింది . ఇప్పుడు ఇదంతా కామనేగా అని ఎదురు ప్రశ్న వేసింది. సినీపరిశ్రమ కు చెందిన వారే కాకుండా సాధారణ ప్రజలు కూడా పోర్న్ సినిమాలు చూస్తారు కానీ చూసినట్లు మాత్రం అంగీకరించకపోవడం గమనార్హం.


టాలీవుడ్ , కోలీవుడ్ లో పలు విజయవంతమైన సినిమాల్లో రెజీనా  హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా రూపొందుతున్న ఎవరు చిత్రం లో ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళం లో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ, బిజీ అయ్యే ప్రయత్నం లో ఉంది. ఇటీవల విడుదలైన 7  చిత్రం లో  రెజీనా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతినడం తో రెజీనా కు అనుకున్న గుర్తింపు లభించలేదు.


rejina
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.