Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 3:54 am IST

Menu &Sections

Search

వామ్మో వీడు హీరో నా.....డబ్బున్న సంపూర్ణేష్ బాబు యాడ్స్ అయ్యాక సినిమాల్లోకి ప్రవేశం!

వామ్మో వీడు హీరో నా.....డబ్బున్న సంపూర్ణేష్ బాబు యాడ్స్ అయ్యాక సినిమాల్లోకి ప్రవేశం!
వామ్మో వీడు హీరో నా.....డబ్బున్న సంపూర్ణేష్ బాబు యాడ్స్ అయ్యాక సినిమాల్లోకి ప్రవేశం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మధ్య కాలంలో టీవీలో శరవణ స్టోర్స్ యాడ్స్ బాగా వస్తున్నాయి. చాలా మంది చూసే ఉంటారు. అందమైన మోడళ్ల మధ్య నుంచి హీరోలా నడుచుకుంటూ ఓ వ్యక్తి వస్తుంటాడు. ఆయనే శరవణన్. ది లెజెండ్ శరవణ స్టోర్స్ యజమాని. చెన్నైలో చాలా పాపులర్ అయిన ఈ స్టోర్ గురించి టీవీ యాడ్స్ ద్వారా తెలుగు ప్రజలకు కూడా తెలిసింది. 


అయితే, ఈ స్టోర్ కన్నా యాడ్‌లో నటించిన శరవణన్ బాగా పాపులర్ అయ్యారు. తమన్నా, హన్సిక లాంటి టాప్ హీరోయిన్లతో ఈయన యాడ్స్ చేశారు. శరవణ స్టోర్స్ యాడ్స్‌లో ఆయన తప్ప మరో మేల్ మోడల్ నటించడానికి వీళ్లేదు. ఆయనకి స్క్రీన్ మీద కనిపించడం అంటే అంత పిచ్చి. విమర్శలు వచ్చినా, విపరీతంగా ట్రోల్ చేసినా ఆయన పట్టించుకోలేదు. యాడ్స్ చేసుకుంటూ పోయారు. 


ఇప్పుడు ఈ యాడ్ స్పెషలిస్ట్ సినీ హీరోగా మారుతున్నారు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. శరవణన్ హీరోగా తమిళ సినిమా ఖరారైంది. దర్శక ద్వయం జేడీ, జెర్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తమిళ పరిశ్రమలోని టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయబోతున్నారని సమాచారం. అలాగే, శరవణన్ సరసన నటించడానికి టాప్ హీరోయిన్లను కూడా సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం జేడీ, జెర్రీ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందట. 


ఇదిలా ఉంటే, ఇన్ని రోజులూ తన యాడ్స్‌తో హింసించిన శరవణన్ ఇకపై హీరోగా ప్రేక్షకుల మతులు చెడగొట్టనున్నారని జనాలు సరదాగా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి, ప్రస్తుతం సినిమాల్లో హీరోలు కావడానికి అందం, ఆహార్యం ఉండాల్సిన పనిలేదు. డబ్బులుంటే చాలు. ఇలాంటి హీరోలు మన తెలుగులోనూ ఎంత మంది రాలేదు. ఇది కూడా ఆ బాపతే. శరవణ స్టోర్స్ యాడ్స్ చూస్తే ఈ శరవణన్ టాలెంట్ ఏంటో తెలిసిపోతుంది. ఈయన దగ్గర డబ్బులున్నాయి. హీరో కావాలనే కోరిక తీర్చుకుంటున్నారు. ఇక భరించడం ప్రేక్షకుల వంతు. శరవణన్ నటించిన కొన్ని యాడ్స్ మీకోసం.. 


saravana-stores
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాయల్ రాజ్ పూత్ బాయ్ ఫ్రెండ్ ?..ఫోటో వైరల్!
విజయ్ దేవరకొండ కి సవాల్ విసిరిన ఎంపీ సంతోష్!
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయితే ఈ మెగా హీరో ఎందుకు ఫీల్ అవుతున్నాడు?!
'దొరసాని' లో ముద్దు సీన్ ఇలా తీసారా?!
      'వాల్మీకి' రిలీజ్ డేట్ కంఫర్మ్...లాక్ ది డేట్ అండ్ లోడ్ యువర్ గన్స్ అంటున్న వరుణ్!
రానా సర్జరీ పూర్తి...త్వరలోనే షూటింగ్  ప్రారంభించనున్న భళ్లాల దేవుడు!
సింగర్ స్మిత కి నాగార్జున చేయూత!
           'నేనుండగా ఎవరిని సర్దార్ మీద జోకులు వెయ్యనివ్వను'..యాక్టర్ డాల్జిత్ ఫైర్!
     హేమక్క కి హిమజ వార్నింగ్... గొడవలొస్తాయ్ జాగ్రత్త..వేడెక్కుతున్న బిగ్ బాస్ 3!
'ల‌స్ట్‌ స్టోరీస్‌' నాకెంతో నచ్చిన వెబ్ సిరీస్ అంటున్న కియారా అద్వానీ!
సాహు' సినిమాలోంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్!
చేతులు మారనున్న ‘సైరా న‌ర‌సింహారెడ్డి’...చిరంజీవి సినిమా ఇక అక్కడే!
విజయ్ దేవరకొండ మరి ఇంత అదృష్టవంతుడా?!
మన్మధుడు 2 కి అనుకోని ఝలక్!
రెమ్యూనరేషన్ లేకుండానే రవితేజ సినిమా చేస్తున్నాడా?!
'అలా నాకు సంతృప్తి కలిగితేనే ఒప్పుకుంటా' అంటున్న రష్మిక మందన!
'మగాళ్లకు లేని ఇబ్బంది మా ఆడవాళ్లకే ఎందుకు' అనసూయ షాకింగ్ కామెంట్స్!
‘చంద్రయాన్ 2’ సక్సెస్.. జయహో అంటోన్న టాలీవుడ్ సెలెబ్స్!
'కొబ్బరిమట్ట' తో పోటీ మంచిది కాదమ్మా రష్మీ!
దండుపాళ్యం 4 విడుదల డేట్ ఫిక్స్!
'నేను దేవుడ్ని నమ్మను...కానీ ఒక డివోషనల్ సినిమా తీస్తా' అంటున్న పూరి!
ఇక ముందు డ్రోన్ల సాయంతో మందులు ఎగురుకుంటూ వస్తాయ్!
మళ్ళి 'పేట' కాంబినేషన్ రిపీట్...ఇంక అభిమానులకి కన్నుల పండగే!
వరుణ్ సందేశ్-వితిక షేరు జంట...ఈ వింత ఎక్స్పరిమెంట్ ఫలించేనా?!
'ది లయన్ కింగ్' కలెక్షన్స్ అదుర్స్.. అంతా డబ్బింగ్ ఎఫెక్ట్ ఏ నా?!
రోజా నక్క తోక తొక్కిందిగా....భర్త సెల్వమణికి కీలక పదవి!
'నాకు శ్రీముఖికి పిల్లలు కూడా పుట్టారు...అయితే ఏంటి' యాంకర్ రవి కామెంట్స్!
Tv9 జాఫర్ మీద విరుచుకుపడిన ట్రోల్ల్స్.....నెక్స్ట్ బాబు గోగినేని అంటూ సెటైర్లు!
'నెటిజన్లు నన్ను ఒక ఆటాడుకుంటున్నారు...యాక్షన్ తీస్కోండి' అంటున్న అనసూయ!
దాస్ కి ౩౦ రోజుల్లో 5 గోల్డ్ మెడల్స్...ప్రశంసల కురిపిస్తున్న సినీ ప్రముఖులు!
బర్త్ డే పార్టీలో ప్రియాంక స్మోకింగ్.. అబద్ధాలకోరు అంటూ ట్రోల్ల్స్ నిలదీత!
డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో అమ్మాయిలను నలిపేసారు అంట!
అల్లు వారి రామాయణం లో సీత ఎవరు తెలుసా?
'సాయిపల్లవే గ్రేట్'...రష్మిక మందన్న ఒప్పేసుకుంది గా!
సాగర కన్య అవతారం లో సన్నీ లియోన్ దర్శనం...పిచ్చెక్కిస్తున్న ఫోటో!
నేడే బిగ్ బాస్ 3 .....నాగ్ ఆ కంటెస్టెంట్స్ ని ఎలా మేనేజ్ చేస్తాడో?!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.