Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 7:35 am IST

Menu &Sections

Search

పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు

పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు
పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న సినిమా లో  తనకు తొలుత వేశం  ఇచ్చి, హీరో బన్నీ చెప్పినందుకు తొలగించారని జరుగుతోన్న ప్రచారం సరికాదని అన్నాడు కమెడియన్ పృథ్వీ రాజ్ . అత్తారింటికి దారేది సినిమా తరువాత తాను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కలిసింది లేదని చెప్పాడు. ఇక తనకు తాజాగా ఆయన రూపొందిస్తున్న సినిమా లో ఎటువంటి పాత్ర   ఆఫర్  చేయలేదని, ఇక అటువంటప్పుడు  హీరో చెప్పాడని తనని  ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.


మెగా కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం ఉన్నదన్న ఆయన , రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు  వారికి ఉంటాయని, వాటిని సినిమా రంగానికి ఆపాదించడం కరెక్టు కాదని చెప్పాడు. ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు పృథ్వీ వైకాపా తరుపున ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆయన, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.


పవన్ పై పృథ్వీ చేసిన విమర్శలకు మెగా హీరోలు హార్ట్ అయ్యారని, ఆయనకు  తమ సినిమాల్లో వేషాలు ఇవ్వొద్దని తీర్మానించారన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దానిలో భాగంగానే అల్లు అర్జున్ సినిమా లో  అవకాశం చేజారిందంటూ,  కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని  కమెడియన్ పృథ్వీ మండిపడ్డాడు. అసలు విషయం తెలియకుండానే ఈ విధమైన తప్పుడు  ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నాడు పృథ్వీ .  


pruthviraj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
ఆర్ధిక సంక్షోభం లో కాంగ్రెస్ ... జీతాలు ఇవ్వలేని దుస్థితి
క్రికెట్ క్రీడనే గెలిచింది ... నయా ఛాంపియన్ ఇంగ్లాండ్
కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ...
రియాల్టీ షో లోను లైంగిక వేధింపులు - బిగ్ బాస్ నిర్వాకులపై కేసు
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నూతన మద్యం విధానం
కేంద్రం వద్దంటున్న పనిని  జగన్ చేస్తారా ?
హవ్వా ... తిరుమలేశుని పేరు చెప్పి మోసమా ?
రాజన్న బిడ్డ అనిపించుకున్న జగన్
బాలయ్య కు షాక్ ... మాజీ పీఏకు శిక్ష ఖరారు
దొరసానిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
మంత్రి వేధింపులకు మహిళా ఆత్మహత్య యత్నం ?
 అరుదైన కానుక .. . వైఎస్ సన్నిహితులు ఆశ్చర్యం
వెంకయ్య కు కొత్తకష్టం ... మాటకు కట్టుబడి ఉంటారా ?
టీడీపీ కి మరొక షాక్ ...
వైకాపా ఎమ్మెల్యే పై గురిపెట్టిన కమలనాథులు
ప్రచారం ఎక్కువ .. పస తక్కువ
సర్వం సోషల్ మీడియామయం ... సొంత బృందాల ఏర్పాట్లలో పార్టీలు
దొనకొండ లో...  ఏపీ నూతన రాజధాని ?
ఆ జిల్లా నేతలకు ఏమైంది ... ఎందుకు మౌనంగా ఉన్నారు ?
సంక్రాంతి పందెం కోళ్లు ...
బాబు కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా ?
దేనికైనా రెడీ ...అంటున్న జగన్
బీజేపీ లో టీడీపీ ని విలీనం చేస్తాం ...
వైఎస్ మిత్రునికి అపురూపమైన కానుక అందజేసిన  విజయమ్మ
జగన్ హిట్ లిస్ట్ లో ఐదు మంది
ప్రతిదీ రాజకీయం చేయడం బాబుకు అలవాటే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.